పండుగ రోజున కొత్త ఫ్యాషన్...

 

పండుగ రోజున కొత్త ఫ్యాషన్...
 


పండుగ అంటే కొత్త బట్టలు... వాటితోపాటు గాజులు, గొలుసులు, చెవి పోగులు లాంటివి కూడా కొత్తవి అయితే బావుంటుంది కదా. వన్ గ్రామ్ నగలు బంగారు నగలతో పోటీ పడుతూ ఎన్నెన్నో రకరకాల డిజైన్లతో దొరుకుతున్నాయి. మరీ మెరుపులతో నగలు వద్దు అనుకునే వారి కోసం మార్కెట్లో మ్యాటిగోల్డ్ నగలు దొరుకుతున్నాయి. ఇవి చూడటానికి అందంగా వుంటాయి. తక్కువ మెరుపుతో వుంటాయి. పట్టుచీరలు, పట్టు లంగాల వంటివి వేసుకున్నప్పుడు ఇవి పెట్టుకుంటే బావుంటుంది. అంతేకాదు కాలేజీకి వెళ్ళే అమ్మాయిలు వీటిని పెట్టుకుంటే... సింపుల్‌గా వుండి బావుంటుంది.

-రమ