రంగు రంగుల కాగితం గాజులు
posted on Nov 27, 2014
రంగు రంగుల కాగితం గాజులు
గల గల లాడే గాజులు ,నిశబ్దం గా మీ చేతులకి అందంగా అమరితే....అదీ రంగు రంగుల్లో..? బావుంటుంది కదా..ఇప్పుడు అమ్మాయిలు కాలేజీ కి ఈ గాజులని చక్కగా వేసుకుని లేటెస్ట్ ఫాషన్ ఇది అంటున్నారు .పైగా స్వంతంగా చేసుకోవచ్చు కూడా ..దాంతో వేసుకునే డ్రెస్ కి తగ్గట్టు గాజులు రెడీ చేసేసుకుంటున్నారు .కొంచం క్రియేటివ్ గా ఆలోచిస్తే మీరూ ఆ గాజులు తయారు చేసుకోవచ్చు. ఐడియా కోసం ఇదిగో ఇక్కడ కొన్ని ఇస్తున్నాం ..మీరూ ట్రై చేయండి.