బంగారం లేకపోయినా బోలెడంత సింగారం
posted on Nov 15, 2014
బంగారం లేకపోయినా బోలెడంత సింగారం
మనం ధరించే ఆభరణాలు బంగారంతోనో, వెండితోనో చేస్తేనే ఆకర్షణీయంగా వుంటాయన్న పాతకాలం అభిప్రాయాలు పోయి చాలాకాలమైపోయింది. అలాగని బంగారం ప్రాధాన్యతను కొట్టిపారేలేంగానీ, బంగారపు వస్తువులు కాకపోయినా మహిళల సింగారానికి మాత్రం ఎంతమాత్రం లోటు వుండదని చెప్పడమే ప్రధానోద్దేశం. ఇవిగో ఇక్కడ చూపిస్తున్న కొన్ని చైన్లు చూస్తుంటే ఈ మాట నిజమేనని ఒప్పుకుంటారు. చాలా చౌకగా దొరికే మెటీరియల్‌తో చాలా సింపుల్‌గా తయారు చేసుకునే విధంగా వున్న ఈ గొలుసులు ఎంత బాగున్నాయో చూడండి. ఈ తరం అమ్మాయిలకు ఇవి తప్పకుండా నచ్చుతాయి. వీటిలో బంగారం లేకపోతేనేం.. బోలెడంత సింగారం వుంది కదా..!