అంతా నియోన్...
posted on Oct 28, 2014
అంతా నియోన్...
నియోన్ కలర్స్.. ఇప్పుడు అమ్మాయిల ఫ్యాషన్ స్టేట్ మెంట్ గా మారిపోయి.. బట్టల నుంచి... చెప్పుల దాకా రంగుల మాయలో పడనివారు లేరు. ఇప్పుడు ఆ లిస్టులో జ్యూవలరీ కూడా చేరిపోయింది. నియోన్ కలర్స్ లో కంటికి ఇంపుగా, అందంగా, పింక్, ఫ్లోరోసెంట్ ఎలో, ఎలట్రిక్ బ్లూ, ఇలా ఏది ధరించినా పదిమందిలో.. ప్రత్యేకంగా నిలవటం ఖాయం.. ఒకసారి ప్రయత్నించండి.... కళ్ళు చెదిరే రంగుల్లో తేలిపోండి.....