జయలలిత, జమున మధ్య గొడవేంటి?
అలనాటి నటీమణులు జమున, జయలలిత.. ఇద్దరికి ఇద్దరూ అభిమానవంతులుగా పేరు పొందినవాళ్లే. ఆత్మాభిమానం విషయంలో అంత త్వరగా వారు రాజీపడరు. అందువల్లే కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు జమునతో అప్పటి అగ్ర హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్నార్ కొంత కాలంపాటు నటించలేదు. ఆ విషయం అలా ఉంచితే, ఒక సందర్భంలో జయలలితతో జమునకు గొడవ వచ్చింది.