తారక్ బర్త్ డే స్పెషల్ గా `ఎన్టీఆర్ 30`!?
`టెంపర్` (2015), `నాన్నకు ప్రేమతో` (2016), `జనతా గ్యారేజ్` (2016), `జై లవ కుశ` (2017), `అరవింద సమేత` (2018), `ఆర్ ఆర్ ఆర్` (2022).. ఇలా ఆరు వరుస `నాన్ - ఫెయిల్యూర్స్`తో డబుల్ హ్యాట్రిక్ అందుకున్నారు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఈ నేపథ్యంలో తారక్ తదుపరి చిత్రంపై ప్రత్యేక ఆసక్తి నెలకొని ఉంది. విజనరీ కెప్టెన్ కొరటాల శివ కాంబినేషన్ లో `జనతా గ్యారేజ్` తరువాత చేయబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో.. నెవర్ సీన్ బిఫోర్ రోల్ లో ఎంటర్టైన్ చేయనున్నారు ఎన్టీఆర్.....