రవితేజతో వెంకటేష్ మల్టీస్టారర్.. డైరెక్టర్ ఎవరంటే?
మల్టీస్టారర్ సినిమాలు చేయడంలో మిగతా టాలీవుడ్ స్టార్స్ తో పోల్చితే విక్టరీ వెంకటేష్ ముందుంటాడు. ఇప్పటికే కమల్ హాసన్, మహేష్ బాబు, రామ్, పవన్ కళ్యాణ్, వరుణ్ తేజ్, నాగ చైతన్య వంటి ఎందరో హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న వెంకటేష్.. ఇప్పుడు రవితేజతో మల్టీస్టారర్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.