ఆ హీరో గే.. అతని భార్యకి వేరే వారితో ఎఫైర్.. అందుకే విడాకులు!
అప్పట్లో సుచి లీక్స్ (Suchi Leaks) ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఈ లీక్స్ కోలీవుడ్ ని ఓ కుదుపు కుదిపేశాయి. సింగర్ సుచిత్ర, లీక్ చేసిందంటూ.. అప్పట్లో ధనుష్, శింబు, త్రిష, హన్సిక వంటి ఎందరో సెలబ్రిటీల ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు విడుదలయ్యాయి. ఆ వీడియోలు నిజమని నమ్మిన వారున్నారు. ఫేక్ అని కొట్టిపారేసిన వారు కూడా ఉన్నారు. మరోవైపు సుచిత్ర మతిస్థిమితం కోల్పోయిందని, అందుకే తనకు తెలియకుండానే నిరాధార ఆరోపణలతో, సినీ తారలను టార్గెట్ చేస్తుందని ఆమె సన్నిహితులు చెప్పుకొచ్చారు.