మరోసారి జంటగా నాగచైతన్య సమంత
ముందు జనరేషన్ కు ఉన్నట్టుగా, హిట్ పెయిర్ కాంబినేషన్ ఈ జనరేషన్ కు లేదు. చిరంజీవి రాధ, వెంకటేష్ సౌందర్య, బాలకృష్ణ విజయశాంతి ఇలా ప్రతీ హీరోకు అప్పట్లో హిట్ పెయిరింగ్ ఉండేది. ఆ జంట కలిసి నటిస్తే, చూడటం కోసమే సినిమాకు వచ్చేవారు ఆడియన్స్