English | Telugu
రియల్ లైఫ్ స్టోరీలు తీయడం, వివాదాస్పద చరిత్రలను తెరకెక్కించడంలో రామ్ గోపాల్ వర్మను మించిన వారు తెలుగులో లేరంటే అతిశయోక్తి కాదేమో. గతంలో పరిటాల రవీంద్ర జీవితంపై ‘రక్త చరిత్ర' సినిమా తీసిన వర్మ సక్సెస్ అయ్యాడు. ఇటీవల వీరప్పన్ జీవితం ఆధారంగా
ఏంటా ఎక్స్ పోజింగ్..? ఏంటా తెగింపు..? అసలు తెలుగు సినిమాల్లో రొమాన్స్ ఈ స్థాయికి చేరిందా అనే రేంజ్ లో ‘గుంటూర్ టాకీస్’ లో వేడి రాజేసింది రష్మి. పేరుకు తెలుగమ్మాయి అయిపోయింది గానీ ఈ పాట చూసిన తర్వాత ఎవ్వరూ ఈ భామను తెలుగు
ఇద్దరు వేర్వేరు వ్యక్తుల మధ్య స్నేహబంధం ఎలా ఏర్పడింది? ఇద్దరూ కలిసి ఆ బంధాన్ని ఎలా కొనసాగించారు అనే కథాంశంతో పెరల్ వి.పొట్లూరి సమర్పణలో పి.వి.పి. సినిమా పతాకంపై ‘బృందావనం’ ‘ఎవడు’ వంటి సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో
పెళ్లికి ముందు ఎలా ఉన్నా.. పెళ్లి తర్వాత కుర్ర హీరోయిన్లకు పోటీ ఇచ్చే కత్తి లాంటి ఆంటీలు ఎక్కువ అవుతున్నారు. ఒకప్పుడు హీరోయిన్స్ అంటే పోటీ వుండేది కాదు... అందాల ఆరబోతకన్నా... తమ అందమైన నటనతోనే
ఒకప్పుడు సినిమా రిలీజ్ చేయాలంటే కాస్త వెనుకా ముందు చూసుకొని.. తమ సినిమాకి ఎలాంటి కాంపిటీషన్ లేకుండా చూసుకుంటూ విడుదల చేసేవాళ్లు.. అది ఒకప్పటి రోజులు.. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది.. మంచిరోజైతే చాలు తమకు పోటీ వస్
‘అందాల రాక్షసి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన లావణ్య త్రిపాఠి హీరో నాని నటించిన ‘భలే భలే మగాడివోయ్’, అక్కినేని నాగార్జున హీరోగా నటించిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ వంటి చిత్రాలలో హీరోయిన్ గా నటించింది. ఇక ఈ చిత్రాలు భారీ విజయాన్ని సాధించడంతో
రాజ రాజేశ్వరి పిక్చర్స్ పతాకంపై హరిని దర్శకుని గా పరిచయం చేస్తూ జ్యోతి రెడ్డి సమర్పణలో శ్రీకాంత్ హీరోగా నిర్మాత రాజ రాజేశ్వరి శ్రీనివాస రెడ్డి నిర్మించిన చిత్రం "లక్కీ". ఈ చిత్రంలో శ్రీకాంత్ కి జోడీగా అందాల హాట్ బ్యూటీ మేఘనారాజ్ నటించింది. కాగా మేఘన ఇప్పుడు చిత్రమైన వివాదంలో ఇరుక్కుని మీడియాలో
సూపర్ స్టార్ మహేష్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో గ్రామాలను దత్తత తీసుకోవాలనే కాన్సెప్టుతో రూపొందిన 'శ్రీమంతుడు' సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచనాలు క్రియేట్ చేసిన సంగతి మీకు తెలిసిందే.... అంతే కాకుండా ఈ చిత్రం రిలీజైన తర్వాత మహేష్ బాబు తన
ఎప్పుడూ తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం 'వంగవీటి' అనే వివాదాస్పద సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ లోగో డిజైన్ రిలీజ్
పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలన్నది తన జీవిత ధ్యేయమంటూ ఎప్పుడో ప్రకటించారు దిల్ రాజు. పవన్ ఊ అంటే అద్భుతమైన కథలున్నాయని చాలా సార్లు చెప్పారు. తాజా సమాచారం ప్రకారం, దిల్ రాజుతో సినిమాకు పవన్ సై అన్నాడట. కథ ఉంటే వినిపించమని పవన్ రాజు కు చెప్పారని సమాచారం
చిరంజీవి వారసుల్లో ఆయన పోలికలతో ఎవరూ లేరేంటా అంటూ నిరాశలో ఉన్న మెగాభిమానులకు మినీ మెగాస్టార్ లా దొరికాడు సాయి ధరమ్ తేజ్. మొదటి సినిమా రేయ్ తో తను ఇబ్బంది పడి, ఇబ్బంది పెట్టినా, రెండో సినిమా నుంచి మాత్రం తేజులో తేడా కొట్టొచ్చినట్టు కనబడింది
ప్రముఖ బాలీవుడ్ హీరో/విలన్ సంజయ్‌దత్ ఇవాళ తన శిక్షను పూర్తిచేసుకుని బయటకు వచ్చాడు. అక్రమంగా ఆయుధాలను కలిగి ఉన్న కేసులో సంజయ్‌దత్‌కు అయిదు సంవత్సరాల కారాగార శిక్ష విధించిన సంగతి తెలిసిందే! 1993లో ముంబైలో జరిగిన బాంబుపేలుళ్ల ఘటనకు కారకులైన నిందితులతో సంజయ్‌దత్‌కు సంబంధాలు ఉన్నాయన్న కారణంగా ఆయనను అప్పట్లో అరెస్టు చేశారు
ఎన్ని బెదిరింపులు వచ్చినా, వెనక్కి తగ్గేదే లేదంటున్నారు రాం గోపాల్ వర్మ. తాజాగా ఆయన తెరకెక్కిస్తున్న వివాదాస్పద చిత్రం వంగవీటి. ఇప్పటికే ఈ సినిమా ద్వారా చాలా వివాదాలను క్రియేట్ చేశారు వర్మ. దీంతో విజయవాడ ప్రాంతం నుంచి ఆయనకు చాలా బెదిరింపులు వచ్చాయి
ఇప్పటి వరకూ చిన్న చిన్న పాత్రలు, సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న అల్లరి నరేష్, ఇప్పుడు టాప్ డైరెక్టర్ పై గురిపెట్టాడు. చాలా ఫాస్ట్ గా హాఫ్ సెంచరీ కొట్టేసిన అల్లరోడికి, ఇప్పటి నుంచి క్వాలిటీ సినిమాలు మాత్రమే చేయాలనిపిస్తోందట
సన్నీ లియోన్ నో స్మోకింగ్ అంటూ ఒక ఫన్నీ యాడ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ యాడ్ ఒక తారకు తెగ నచ్చేసిందట. సన్నీ చేసిన ఈ ప్రయోగాన్ని ఆమె తెగ మెచ్చుకుంటోంది. ఆ తార మరెవరో కాదు, బాలీవుడ్ నుంచి హాలీవుడ్ స్థాయికి చేరిన ప్రియాంక చోప్రా