కన్ను మూసిన ఆత్రేయ సతీమణి..!
మనసు కవిగా విరహ గీతాల ఆవిష్కర్తగా, ఎన్నో వందల పాటలకు ప్రాణ ప్రతిష్ట చేశారు ఆచార్య ఆత్రేయ. ఆయనతో పాటు ఆయన జీవన సహచరిగా పద్మావతి కూడా ఆత్రేయ అభిమానులకు సుపరిచితం. 90 ఏళ్ల వయస్సులో ఆరోగ్యంగా జీవిస్తున్న ఆమె, శుక్రవారం నాడు సహజ మరణం చెందారు. ఆత్రేయకు చేదోడు వాదోడుగా, జీవన సహచరిగా పద్మావతి జీవించారు