English | Telugu

చీటింగ్ కేస్ పెడతానన్న ముకుంద.. మురారి టెన్షన్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఎపిసోడ్ -68 లోకి అడుగు పెట్టింది. కాగా మంగళవారం నాటి ఎపిసోడ్ లో కృష్ణకి మురారి మీద డౌట్  వస్తుంది. ముకుంద ఎందుకు వచ్చింది అని ప్రశ్నలు వేస్తునే ఉండడంతో కృష్ణ సమాధానం చెప్పలేకపోతుంటాడు. నేను పిలిచినా రాననే చెప్పింది కానీ వాళ్ళ అమ్మ నాన్న నచ్చచెప్పి పంపిచారని ముకుంద చెప్తాడు. సరే అయితే ముకుంద ఏమైనా కండిషన్ పెడితే అది తప్పకుండా చెయ్యండి లేదంటే మళ్ళీ వెళ్ళిపోతుంది అని కృష్ణ  చెప్తుంది. ముకుంద చెప్పిన కండిషన్ చెబితే నువ్వు ఏమైపోతావో కృష్ణ అని మనసులో ఆలోచించుకుంటూ మురారి పడుకుండిపోతాడు.