సోషల్ మీడియా అకౌంట్స్‌ను తొలగించిన హజ్బెండ్.. రెస్పాండ్ అయిన శిల్పాశెట్టి!
శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా తన సోషల్ మీడియా అకౌంట్లను డిలీట్ చేశాడు. పోర్న్ మూవీస్ కాంట్రవర్సీకి ముందు ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో సూపర్ యాక్టివ్‌గా ఉండే అతను ఇప్పుడు వచ్చిన చెడ్డపేరు వల్లనో, ఏమో వాటి హ్యాండిల్స్‌ను తొలగించేశాడు. జైలు నుంచి విడుదలై వచ్చిన దగ్గర్నుంచి సోషల్ మీడియాలో ఆ బిజినెస్‌మ్యాన్ సోషల్ మీడియాకు, జనానికి దూరంగా కాలం గడుపుతున్నాడు.