నవ్వుల రారాజు రాజబాబు జీవితం విషాదాంతం అనే మాటల్లో నిజమెంత?
సినిమా రంగంలో పేరు, డబ్బు సంపాదించిన నటీనటులు ఎంతో మంది ఉన్నారు. హీరో, హీరోయిన్, క్యారెక్టర్ అర్టిస్ట్, కమెడియన్... ఎవరైనా సినిమాల ద్వారా తాము ఇంత సంపాదించాం అని ధైర్యంగా చెప్పగలరా? కానీ, నవ్వుల రారాజు రాజబాబు చెప్పారు.