Read more!

English | Telugu

నేను ఎవరు....?

* నేను 1983లో ఏప్రెల్ 8 వ తేదీన జన్మించాను.

* ఇప్పటి వరకూ హీరోగా 9 తెలుగు సినిమాల్లో నటించాను.

* మా నాన్నగారు ప్రముఖ తెలుగు నిర్మాత.

* మా మామయ్య  చాలా పెద్ద స్టార్.

* మా తాతగారి చాలా ప్రసిద్ధి చెందిన హాస్యనటులు.

* నేను ఒక కూల్ డ్రింక్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాను.

ఇప్పుడు చెప్పండి నేను ఎవరు....?