Read more!

English | Telugu

రాజమౌళి, పూరీ, వినాయక్ లకు పోలిక

రాజమౌళి, పూరీ, వినాయక్ లకు పోలిక ఉంది. వివరాల్లోకి వెళితే మన తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం బాగా పేరున్న యువదర్శకులు ముగ్గురున్నారు. వారు రాజమౌళి, పూరీ జగన్నాథ్, వి.వి.వినాయక్. ఈ ముగ్గురూ దర్శకులుగా తమ ప్రతిభను నిరూపించుకున్నవారే. పూరీ జగన్నాథ్ మహేష్ బాబు హీరోగా "పోకిరి" వంటి బ్లాక్ బస్టర్ హిట్టిస్తే, వినాయక్ తన తొలి చిత్రం"ఆది" తోనే బ్లాక్ బస్టర్‍ హిట్టిచ్చాడు.

ఇక "మగధీర" వంటి ఆల్‍ రికార్డ్ సృష్టించిన రాజమౌళికి దర్శకుడిగా ఇంతవరకూ అపజయం లేదు. అయితే ఈ ముగ్గురు యువ దర్శకులకూ ఒక యునిక్ కామన్ పోలిక ఉంది. అదేంటో మీరు చెప్ప గలిగితే ఒ.కె.లేకపోతే మే 5 వ తేదీన తెలుగువన్ సినీమా పేజీకి రండి. మీరు ఊహించని సమాధానం మీ కోసం ఎదురు చూస్తుంటుంది.