English | Telugu

"బాలయ్య ఐతే తప్పేంటి" - రెబెల్ స్టార్

బాలయ్య ఐతే తప్పేంటి అని కృష్ణంరాజు అన్నారు. ఆయన ఎందుకలా అన్నారయ్యా అంటే "శ్రీరామరాజ్యం" 50 రోజుల వేడుకలో మాట్లాడిన కృష్ణం రాజు బాలయ్యనుద్దేశించి ఆ మాటన్నారు. వివరాల్లోకి వెళితే నందమూరి నట సింహం, యువరత్న నందమూరి బాలకృష్ణ శ్రీ రామచంద్ర మూర్తిగా, అందాల నయనతార సీతా మహా సాధ్విగా, నటసామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు వాల్మీకి మహామునిగా, శ్రీకాంత్ లక్ష్మణుడిగా, సాయి కుమార్ భరతుడిగా, మురళీ మోహన్ జనక మహారాజుగా నటించగా, బాపు గారి దర్శకత్వంలో యలమంచిలి సాయిబాబు నిర్మించిన అద్భుత పౌరాణిక చిత్ర రాజం "శ్రీ రామరాజ్యం".

ఈ "శ్రీ రామరాజ్యం" చిత్రం యొక్క అర్థ శతదినోత్సవ వేడుకలు హైదరాబాద్ శిల్పారామంలోని శిల్పకళా వేదికపై, సినీ అతిరథ, మహారథుల సమక్షంలో, అశేషంగా రాష్ట్రం నలుచెరగుల నుండి తరలి వచ్చిన బాలకృష్ణ అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రెబెల్ స్టార్ కృష్ణంరాజు ఈ చిత్రం యూనిట్ ను అభినందిందిస్తూ ప్రసంగిస్తూండగా బాలకృష్ణ అభిమానులు "సి.యమ్.బాలయ్య" అంటూ ల సమక్షంలో, అశేషంగా రాష్ట్రం నలుచెరగుల నుండి తరలి వచ్చిన బాలకృష్ణ అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగాయి.

ఈ సందర్భంగా రెబెల్ స్టార్ కృష్ణంరాజు ఈ చిత్రం యూనిట్ ను అభినందిందిస్తూ ప్రసంగిస్తూండగా బాలకృష్ణ అభిమానులు "సి.యమ్.బాలయ్య" అంటూ ల సమక్షంలో, అశేషంగా రాష్ట్రం నలుచెరగుల నుండి తరలి వచ్చిన బాలకృష్ణ అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రెబెల్ స్టార్ కృష్ణంరాజు ఈ చిత్రం యూనిట్ ను అభినందిందిస్తూ ప్రసంగినినాదాలు చేశారు.

ఆ నినాదాలు విన్న కృష్ణం రాజు స్పందిస్తూ "ఎవరెవరో అయ్యారు. బాలకృష్ణ అయితే తప్పేంటి...?" అని ప్రశ్నించారు. ఆ మాట విన్న బాలయ్య చిరునవ్వులు చిందించటం విశేషంగా ఆయన అభిమానులను అలరించింది.. ఆ నినాదాలు విన్న కృష్ణం రాజు స్పందిస్తూ "ఎవరెవరో అయ్యారు. బాలకృష్ణ అయితే తప్పేంటి...?" అని ప్రశ్నించారు. ఆ మాట విన్న బాలయ్య చిరునవ్వులు చిందించటం విశేషంగా ఆయన అభిమానులను అలరించింది.