Read more!

English | Telugu

ఘనంగా శ్రీజ రిసెప్షన్..హాజరైన విఐపీలు..!

హైదరాబాద్ పార్క్ హయత్ లో, శ్రీజ కళ్యాణ్ ల రిసెప్షన్ అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి ప్రైవేట్ ఎఫైర్ గా జరిపించిన మెగాస్టార్, రిసెప్షన్ కు మాత్రం మొత్తం విఐపీలను, సన్నిహితులను పిలిచారు. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణా మంత్రి కెటీఆర్, దాసరి నారాయణరావు లాంటి విఐపీలందరూ శ్రీజ రిసెప్షన్ కు హాజరయ్యారు.