English | Telugu

యన్ టి ఆర్ "శక్తి"కి సీక్వెల్- హిందీలో రీమేక్

యన్ టి ఆర్ "శక్తి"కి సీక్వెల్- హిందీలో రీమేక్ చేస్తారట. వివరాల్లోకి వెళితే యువ హీరో ఎ-1 స్టార్ యన్ టి ఆర్ హీరోగా, ఇలియానా హీరోయిన్ గా, మెహెర్ రమేష్ దర్శకత్వంలో సి.అశ్వనీ దత్ నిర్మించిన మూవీ "శక్తి". ఈయన్ టి ఆర్ "శక్తి" చిత్రానికి సీక్వెల్ నిర్మించాలని నిర్మాత అశ్వనీదత్ ఆలోచిస్తున్నారట. అలాగే హిందీలో కూడా ఈ యన్ టి ఆర్ "శక్తి" చిత్రాన్ని రీమేక్ చేయాలని కూడా అశ్వనీ దత్ ఆలోచిస్తున్నారట. యన్ టి ఆర్ "శక్తి" చిత్రానికి 45 కోట్ల భారీ బడ్జెట్ ఖర్చయ్యిందని సమాచారం.


హిందీలో ఇంతకంటే భారీ బడ్జెట్ తో ఈ యన్ టి ఆర్ "శక్తి" చిత్రాన్ని పునర్నిర్మించాలని అశ్వనీదత్ ఆలోచిస్తున్నారట. అయితే హిందీలో ఈ యన్ టి ఆర్ "శక్తి" చిత్రం రీమేక్ లో హీరోగా ఎవరు నటిస్తారనేది ఇంకా తెలియరాలేదు. అలాగే ఈ యన్ టి ఆర్ "శక్తి" చిత్రం సీక్వెల్ ఎప్పుడు నిర్మించేదీ కూడా వివరాలు తెలియరాలేదు. ఈ యన్ టి ఆర్ "శక్తి" చిత్రం మార్చ్ 30 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రం మీద సినీ పరిశ్రమలో, యన్ టి ఆర్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.