English | Telugu
2010 సం11రానికి 58 వ జాతీయ చలన చిత్ర అవార్డులు
Updated : May 19, 2011
2010 సం11రానికి 58 వ జాతీయ చలన చిత్ర అవార్డులు మన భారత ప్రభుత్వం ప్రకటించింది. వాటి వివరాలను మా తెలుగు వన్ ప్రేక్షకుల కోసం క్రింద అందిస్తున్నాం.
ఉత్తమ మరాఠీ చిత్రం - మన అయి వచ్చ
ఉత్తమ కన్నడ చిత్రం - పుటుకర్నహైవే
ఉత్తమ వినోదాత్మక చిత్రం - దబాంగ్
ఉత్తమ నటుడు - సలిం కుమార్, ధనుష్ (ఆడుకాలం)
ఉత్తమ ఆంగ్ల చిత్రం- మెమొరీస్ ఇన్ మార్చ్
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ - ఎందిరన్
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ చిత్రం - ఎందిరన్
ఉత్తమ హిందీ చిత్రం - దో దూని చార్
ఉత్తమ స్క్రీన్ ప్లే - వెట్రిమారన్
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ - మధు అంబట్
ఉత్తమ గాయకుడు - సురేష్ వాడ్కర్ (ఇష్కియా)
ఉత్తమ సపోర్టింగ్ నటుడు - జె.తంబిరామయ్య
ఉత్తమ నటి - మితాలీ, శరణ్య పిరివణ్ణన్