English | Telugu

అమితాబ్, పూరీల బుడ్డా కొత్త తమాషా ట్రైలర్

అమితాబ్, పూరీల "బుడ్డా" కొత్త తమాషా ట్రైలర్ విడుదలయ్యింది. వివరాల్లోకి వెళితే ఆలిండియా సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ హీరోగా, ఛార్మి, హేమమాలిని, రవీనా టాండన్, ప్రకాష్ రాజ్, సుబ్బరాజు, సోనూ సూద్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించగా, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో, ప్రముఖ దర్శక, నిర్మాత రామ్ గోపాల వర్మ నిర్మిస్తున్న సినిమా "బుడ్డా". అమితాబ్, పూరీల "బుడ్డా" సినిమాకి "హోగా తేరా బాప్" అన్న క్యాప్షన్ ని నిర్ణయించారు. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ఇటీవలే విడుదలై, ప్రేక్షకుల్లో ఈ అమితాబ్, పూరీల "బుడ్డా" సినిమాపై అంతులేని ఆసక్తిని ఏర్పరచింది.

ఈ అమితాబ్, పూరీల "బుడ్డా" సినిమాలో అమితాబ్ యాంగ్రీ ఓల్డ్ మ్యాన్ గా నటించారు. ప్యారిస్ నుంచి ఇండియా వచ్చిన ఒక యాంగ్రీ ఓల్డ్ మ్యాన్ గా అమితాబ్‍ ఈ సినిమాలో నటిస్తున్నారు. గతంలో ఆయన యాంగ్రీ యంగ్ మ్యాన్ గా నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లయ్యాయి. అదే బాటలో ఈ అమితాబ్, పూరీల "బుడ్డా" సినిమా కూడా సంచలనాలు సృష్టిస్తుందని ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. జూలై ఒకటవ తేదీన ఈ అమితాబ్, పూరీల "బుడ్డా" సినిమా విడుదల కానుంది.

Bus passengers say Bbuddah Hoga Terra Baap!

Barber says Bbuddha Hoga Terra Baap

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.