English | Telugu

ఈ వారం ఓటీటీలో సందడే సందడి.. అదిరిపోయే సినిమాలు, సిరీస్ లు!

ఈ వారం థియేటర్లలో 'డార్లింగ్', 'పేకమేడలు', 'ది బర్త్ డే బాయ్', 'క్రైమ్ రీల్', 'జస్ట్ ఏ మినిట్' వంటి సినిమాలు సందడి చేయనున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ ఈ వారం పలు సినిమాలు, సిరీస్ లు సందడి చేయనున్నాయి. ఇప్పటికే 'హరోం హర', 'మ్యూజిక్ షాప్ మూర్తి' సినిమాలు ఓటీటీ ప్రేక్షకులను అలరిస్తుండగా.. ఇప్పుడు 'ఆడు జీవితం' మూవీ, 'బహిష్కరణ' సిరీస్ కూడా అలరించనున్నాయి.

నెట్ ఫ్లిక్స్:
ఆడు జీవితం మూవీ (ది గోట్ లైఫ్) - జూలై 19 

జీ5:
బహిష్కరణ సిరీస్ - జూలై 19 
బర్జాఖ్ హిందీ సిరీస్ - జూలై 19 

ఆహా:
హరోం హర మూవీ - స్ట్రీమింగ్
హాట్ స్పాట్ మూవీ - స్ట్రీమింగ్
బూమర్ అంకుల్ మూవీ - జూలై 20 
రాజు యాద‌వ్‌ మూవీ - జూలై 24 

ఈటీవీ విన్: 
మ్యూజిక్ షాప్ మూర్తి మూవీ - స్ట్రీమింగ్
హరోం హర మూవీ - స్ట్రీమింగ్

డిస్నీ+ హాట్ స్టార్:
నాగేంద్రన్స్ హానీ మూన్ (మలయాళ సిరీస్) - జూలై 19