English | Telugu

సీఎం రేవంత్ రెడ్డి తో భేటీ అయిన 36మంది సినీ లెజండ్స్ వీరే 


 సినిమా పరిశ్రమకి సంబంధిచిన పలు సమస్యల కోసం తెలంగాణ సి ఎం రేవంత్ రెడ్డి(revanth reddy)ని పలువురు సినీ ప్రముఖులుహైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ లో కలుస్తున్నారు.   హీరోలనుంచి చూసుకుంటే  నాగార్జున(nagarjuna)వెంకటేష్(venkatesh)కళ్యాణ్ రామ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, అడవి శేషు,కిరణ్ అబ్బవరం,రామ్ పోతినేని, జొన్నల గడ్డ సిద్దు, శివ బాలాజీ తదితరులు హాజరు కానున్నారు.

నిర్మాతల నుంచి చూసుకుంటే దిల్ రాజు(dil raju)అల్లు అరవింద్(allu aravind)దగ్గుబాటి సురేష్ బాబు, ఏషియన్ సునీల్ నారంగ్,సుప్రియ యార్లగడ్డ, చినబాబు,నాగవంశీ, నవీన్ ఎర్నేని, రవి శంకర్, విశ్వప్రసాద్, సుధాకర్ రెడ్డి, రవికిషోర్,కె ఎల్ నారాయణ, భోగవల్లి ప్రసాద్,నాగబాబు,జెమినీ కిరణ్, ప్రసన్న, సుధాకర్ రెడ్డి, యువీ వంశీ, 14 రీల్స్ గోపి,రమేష్ ప్రసాద్, భరత్ భూషణ్,సి కళ్యాణ్, సునీల్ అనుపమ్.

ఇక దర్శకుల సంఘం  నుంచి చూసుకుంటే వీరశంకర్,త్రివిక్రమ్ శ్రీనివాస్,హరీష్ శంకర్ , అనిల్ రావిపూడి, బేబీ ఫేమ్ సాయిరాజేష్,వశిష్ట,బాబీ,వంశీ పైడిపల్లి, ప్రశాంత్ వర్మ,కొరటాల శివ ,వేణు శ్రీరామ్, బలగం వేణు,విజయేంద్ర ప్రసాద్ 

తెలుగు ఫిలిం ఛాంబర్ నుంచి ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్ , సెక్రటరీ దామోదర్ ప్రసాద్ లతో పాటు మా అసోసియేషన్, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ నుంచి మరియు ఫిల్మ్ ఫెడరేషన్ నుంచి పలువురు ప్రతినిధులు హాజరు కానున్నారు.ప్రభుత్వం  సి ఏం రేవంత్ రెస్య్ తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్, దామోదర రాజనర్సింహ కూడా హాజరు కానున్నారు.