English | Telugu

బీస్ట్ మోడ్ లో సమంత.. స్ట్రాంగ్ బ్యాక్ తో మెసేజ్..!

ఫిట్‌నెస్ కి ఇంపార్టెన్స్ ఇచ్చే హీరోయిన్స్ లో సమంత ఒకరు. రెగ్యులర్ గా జిమ్ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసి.. మోటివేట్ చేస్తుంటారు. ఇక ఇప్పుడు బీస్ట్ మోడ్ లో దర్శనమిచ్చి సర్ ప్రైజ్ చేశారు. (Samantha Ruth Prabhu)

తాజాగా సమంత ఇన్‌స్టాగ్రామ్ లో రెండు ఫోటోలను పంచుకున్నారు. ఆ ఫోటోలలో.. కోచ్ కి ఎదురుగా నిల్చొని, కండలు తిరిగిన భుజాలను చూపిస్తూ బీస్ట్ మోడ్ లో కనిపించారు.

"కొన్ని సంవత్సరాల క్రితం… నాకు బలమైన బ్యాక్ రావడం సాధ్యం కాదని, అది నా జీన్స్‌లో లేదని అనుకున్నాను. కానీ, నేను అనుకున్నది రాంగ్ కావడం సంతోషం ఉంది. ఎంతో కష్టపడి ఇది సాధించాను. అందుకే మీకు చూపించాలి అనుకున్నాను. జీవితంలో మజిల్ బిల్డింగ్ అనేది చాలా ముఖ్యం." అంటూ సమంత రాసుకొచ్చారు.

Also Read: వివాదంలో యాంకర్ శివజ్యోతి.. తిరుపతిలో ఇవేం మాటలు!

కాగా, గతంలో సమంత అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అలాంటి సమంత, ఇప్పుడు బీస్ట్ మోడ్ లో దర్శనమివ్వడంతో అందరూ సర్ ప్రైజ్ అవుతున్నారు. ఫ్యాన్స్ అయితే ఆమె డెడికేషన్ కి ఫిదా అవుతూ.. ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.