English | Telugu

ఫ్లైట్ యాక్సిడెంట్ తప్పుకున్న నాగ్

ఫ్లైట్ యాక్సిడెంట్ తప్పుకున్న నాగ్ అని అనుకోవాలి. ఎందుకంటే ప్రముఖ తెలుగు హీరో యువసామ్రాట్ అక్కినేని నాగార్జున ఈ రోజు ఉదయం షంషాబాద్ ఎయిర్‍ పోర్ట్ లో బ్రిటీష్ ఎయిర్ వేస్ విమానం ఎక్కారు. కొంత సేపటికి బ్రిటీష్ ఎయిర్ వేస్ విమానం గాల్లోకి ఎగిరే ప్రయత్నం చేసింది. బ్రిటీష్ ఎయిర్ వేస్ విమానం గాల్లోకి ఎగరటానికి ముందు రన్ వే మీద కొంత దూరం పరిగెత్తాల్సి ఉంది.

కానీ బ్రిటీష్ ఎయిర్ వేస్ విమానం టైర్లలో ఏదో లోపం ఉన్న కారణంగా బ్రిటీష్ ఎయిర్ వేస్ విమానం పైలెట్ సమయస్ఫూర్తి ప్రదర్శించి బ్రిటీష్ ఎయిర్ వేస్ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్‍ చేయటం వల్ల ఘోర ప్రమాదమ తప్పింది. ఆబ్రిటీష్ ఎయిర్ వేస్ విమానంలో నాగార్జునతో పాటు అనేక మంది ప్రముఖులు కూడా ఉన్నారు. వారంతా క్షేమంగా ఈ బ్రిటీష్ ఎయిర్ వేస్ విమానం ప్రమాదం నుండి బయటపడ్డారు. నాగార్జున అభిమానుల ఆశీర్వాదం వల్లే తానీ ప్రమాదం నుండి బయటపడ్డానని మీడియాకు తెలిపారు.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.