English | Telugu

AR Rahman : ఆసుపత్రి పాలైన ఏఆర్ రెహమాన్.. ఎమర్జెన్సీ వార్డులో..!

 

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ (AR Rahman) ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఛాతి నొప్పి రావడంతో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వైద్యులు ఎమర్జెన్సీ వార్డులో రెహమాన్ కు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. రెహమాన్ ఆరోగ్యానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.