Read more!

English | Telugu

నాగచైతన్య 100 లవ్ థియేటర్ల లిస్ట్

నాగచైతన్య "100% లవ్" థియేటర్ల లిస్ట్ ఇలా ఉంది. వివరాల్లోకి వెళితే గీతా ఆర్ట్స్ పతాకంపై, నాగచైతన్య హీరోగా, మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్ గా, తార అలీషా రెండవ హీరోయిన్ గా, లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో, బన్నీ వాసు నిర్మించిన విభిన్నప్రేమకథా చిత్రం "100% లవ్". నాగచైతన్య "100% లవ్" సినిమా మే నెలలో 6 వ తేదీన రిలీజ్ కాబోతోంది. నాగచైతన్య "100% లవ్" సినిమా విడుదలయ్యే థియేటర్ల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

విజయవాడలో నాగచైతన్య "100% లవ్" విడుదలయ్యే థియేటర్లు

కపర్థి

జైహింద్

యువరాజ్

శాంతి

ఐనాక్స్

జైరామ్

వెంకటేశ్వర

సితార

రాఘవేంద్ర

వినాయక

స్వర్ణ డీలక్స్