English | Telugu

ఫిషింగ్ హార్బర్‌లో సిలిండర్ పేలి ముగ్గురు మృతి

విశాఖ నగరంలో ఫిషింగ్ హార్బర్ సమీపంలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా..ఈ ఘటనలో మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. స్క్రాప్‌ దుకాణంలో వెల్డింగ్‌ చేసే సిలిండర్‌ పేలడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకోని దర్యాప్తు చేస్తున్నారు. రెస్క్యూ సిబ్బంది సంఘటన స్థలాన్నికి చేరుకోని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు