Rajma
రాజ్ మా
"రాజ్ మా" అంటే అలసందలు. నిజానికి ఈ వంటను నార్త్ ఇండియన్ లో ఎక్కువగా తయారు చేస్తారు. మరి ఎక్కువ ప్రొటీన్లు ఉండే ఈ "రాజ్ మా" ను ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలో.. ఈ వీడియో చూసి నేర్చుకుందాం..
https://www.youtube.com/watch?v=3WKKR5sVmHA