Masala Rice

 

మసాలా రైస్

కావలసిన పదార్ధాలు:

రైస్: రెండు కప్పులు

ఉల్లిపాయ ఒకటి

పచ్చిమిర్చి రెండు

కరివేపాకు ఒక రెమ్మ

ఆలూ ఒకటి చిన్నది

కారట్ ఒకటి

కాలీఫ్లవర్ అర కప్పు (కట్ చేసినది)

టమాటాలు రెండు

పుదీనా: సరిపడా

త్తిమీర : కొంచం

ఉప్పు,కారం: 2 స్పూన్

పసుపు: ఆఫ్ స్పూన్

అల్లంవెల్లుల్లి ముద్ద: ఒక స్పూన్

గరంమసాలాపొడి: ఒక స్పూన్

నూనె: సరిపడా

షాజీర.లవంగాలు,చెక్క,అనాసపువ్వు : సరిపడా

తయారు చేసే విధానం:

ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి రెండు టేబుల్ స్పూన్స్ నూనెవేసి వేడిచేసి మసాల దినుసులు వేయాలి. ఇప్పుడు తరిగిన కూరలన్నీఒక దాని ఒకటి తరువాత ఒక వేసి వేగనివ్వాలి తరిగిన పుదీనా కారం,అర టీ స్పూన్ అల్లంవెల్లుల్లి ముద్ద ,కొత్తిమీర,పసుపు,వేసి బాగా కలిపి వేగనివ్వాలి. చివరిలో రైస్ కొంచం ఉప్పు,అర టీ స్పూన్ గరంమసాలాపొడి వేసి వేయించాలి.కొంచెం పుదీనా వేస్తే రైస్ రెడీ