Cabbage Rolls

 

 

 

క్యాబేజీ రోల్స్

సాధారణంగా క్యాబేజి అంటే పెద్దగా ఎవరికీ ఇష్టముండదు. కానీ అదే క్యాబేజీతో కాస్త వెరైటీస్ ట్రై చేసి స్నాక్ ఐటమ్స్ లాంటివి చేసుకోవచ్చు. అందులో ఒకటే క్యాబేజ్ రోల్స్. ఈ వీడియో చూసి అవి ఎలా తయారుచేసుకోవాలో నేర్చుకోండి.  https://www.youtube.com/watch?v=jb247GuREfI