Read more!

Cabbage Pakodi

 

 

 

కాబేజ్ పకోడీ

 

 

 

 

కావలసిన పదార్ధాలు:
కాబేజ్        -   2 కప్పులు
మిర్చి        -      రెండు
నూనె       -    సరిపడా
శనగపిండి   - 1  కప్పు
వంట సోడా  -    చిటికెడు
వరిపిండి     -  2 టేబుల్ స్పూన్లు
ఉప్పు          -   తగినంత

 

తయారీ :
ముందుగా  కాబేజ్  ను సన్నగా కట్  చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని శనగ పిండి, క్యాబేజి, వరి పిండి, ఉప్పు వేసి కొద్దిగా నీళ్ళు పోసి  గట్టిగా పకోడీ పిండిలా  కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని  మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసి కాగాక పకోడీలు వేసుకోవాలి.  బ్రౌన్ కలర్ వచ్చిన తరువాత ప్లేట్ లోకి తీసుకోవాలి. గ్రీన్ చిల్లి సాస్ కాని టమాటా సాస్ తో కాని సర్వ్ చేసుకోవచ్చు.