వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే 2౦22...
posted on Jun 9, 2022 @ 9:30AM
బ్రెయిన్ ట్యూమర్ ను అశ్రద్ధ చేసారో ప్రాణాలకే ప్రామాదం.మన మెదడులో కణి తలు ఉన్నాయా ప్రాణాలే పోవచ్చు.మన మెదడులో వచ్చే బ్రెయిన్ త్యుమర్స్ పై దృష్టి పెట్టాల్సిన అవస్యకతను తెలుపుతుంది.గజియా బాద్ లోని సూపర్ స్పెషాలిటి ఆసుపత్రిలో న్యూరో సర్జరీ విభాగం లో డాక్టర్ మనీష్ వైష్య మాట్లాడుతూ మన మెదడులో అసామాన్య మైన భాగాలు ఉంటాయని.అందులో అవి ఒక్కోసారి వికసిస్తాయి.అది ఆ సామాన్య మైన భాగాలు అందులో ఒక్కోసారి వాటి లక్షణాలు గుర్తించడం.సమయానికి చికిత్స అందించడం అవసరమని అన్నారు.ఒకోసారి మనకు అప్పుడప్పుడు వచ్చే త్ఘల నొప్పి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అయితే మీకు అదే పనిగా చాలా రోజులనుండి తీవ్రమైన తల నొప్పి ఉంటె పగలు రాత్రి అన్న తేడా లేకుండా మిమ్మల్ని నిద్ర పోనివ్వకుండా తీవ్రమైన ఇబ్బంది పెడుతూ ఉంటుంది తల తిరిగి నట్లు వాంతులు తుమ్ములు,వస్తే దానిని అశ్రద్ధ చేయకండి.మీరు తల నొప్పికి సంబందించిన మందులు వేసుకున్నా తల నొప్పి తగ్గలేదు అది ఖచ్చితంగా మీకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాసం ఉందన్న సంకేతం కావచ్చు.గత కొన్ని రోజులుగా ఈ రకమైన సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నట్లై తే మీరు అప్రమత్తంగా ఉండండి డాక్టర్ సలహా మేరకు వెంటనే పరీక్షలు చేయించడం తప్పనిసరి.బ్రెయిన్ ట్యూమర్ ను సకాలం లో పరీక్షలు చికిత్సలు మినహా ప్రజలకు అవగాహన కల్పించడం కోసం జూన్ నెలలో వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే ను నిర్వహిస్తున్నారు.
బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు...
చికిత్సలు మినహా ప్రజలకు అవగాహన కల్పించడం కోసం బ్రెయిన్ ట్యూమర్ డే ని నిర్వహిస్తున్నారు.బ్రెయిన్ ట్యూమర్ మెదడులో ఒక కణిత లేదా ఒక పిండం మాదిరిగా కనితకు ఒక అసామాన్య మైన భాగం లో వృద్ధి చెందుతుంది.
బ్రెయిన్ ట్యూమర్ వర్గీకరణ...
బ్రెయిన్ ట్యూమర్ రెండురకాలుగా వర్గీకరించారు.అందులో ఒకటి క్యాన్సర్ తో కూడుకున్నది.మరొకటి క్యాన్సర్ కానిది.క్యాన్సర్ కాని ట్యూమర్ ను అది పెరిగే పద్దతుల పై ఆధార పడి ఉంటుంది.బ్రెయిన్ ట్యూమర్ రెండు శ్రేణులుగా విభజించారు.ఒకటి నేరుగా మెదడులో పెరగడం దానిని ప్రాధమిక స్థాయిలో ఉన్న బ్రెయిన్ ట్యూమర్ ఇంకొకటి శరీరం లోని మరో భాగం నుండి మెదడుకు విస్తరించడం.దీనిని సెకండరీ బ్రెయిన్ ట్యూమర్ అని అంటారు.బ్రెయిన్ ట్యూమర్ కు ప్రాధాన కారణం మన ఆలోచనలు ప్రణాళికలు దీనిపై ఆధార పడి ఉంటాయి.క్యాన్సర్ నేడు ఎంత త్వరగా విస్తరిస్తుందో అది ఎస్తానం లో ఉందొ అంటే క్యాన్సర్ ఏ స్టేజ్ లో ఉందొ తెలుసుకోవడం అవసరం.
బ్రెయిన్ ట్యూమర్లు నాలుగు రకాలు...
గ్రేడ్ 1 ..7 సంవత్సరాలకు పైగా పాత కాలం నాటి ట్యూమర్ గా పేర్కొన్నారు.
గ్రేడ్ 2..5 నుండి 7 సంవత్సరాల కాలం నాటి ట్యూమర్.
గ్రేడ్ ౩..౩ సంవత్సరాల ట్యూమర్ గా నిర్ధారించారు.
గ్రేడ్ 4..9 నెలల నుండి 1 1/2 సంవత్సరం.
ట్యూమర్ లక్షణాలు..
*సాధారణ మైన తల నొప్పి మెల్లగా తీవ్రంగా మారడం.
*ఉదయం వేళా వచ్చే తలనొప్పికి కారణం గా నిద్రపట్టక పోవడం.
*శరీరం త్వరాగా అలిసి పోవడం వాంతులు.
*మీ కంటి చూపు మసక మసక గా ఉండడం లేదా ఒకవస్తువు రెండుగా కనపడడం.
* బ్రెయిన్ ట్యూమర్ ఉన్న వాళ్ళ లో సహజంగా వచ్చే తల నొప్పి,లేదా తీవ్రంగా వచ్చే తల నొప్పి సరిగా నిత్దారణ కానట్లయితే సమస్యలు తప్పవు.
*బ్రెయిన్ ట్యూమర్ ఉన్న వాళ్ళ లో మాట్లాడడం లో తీవ్ర సమస్యలు ఎదుర్కుంటూ ఉంటారు.
*కళ్ళు తిరిగినట్లు ఉండడం ఉన్న వ్యక్తికి ఒక్కోసారి బ్రెయిన్ ట్యూమర్ ఉండక పోవచ్చు.
*బ్రెయిన్ ట్యూమర్ ఉన్నవాళ్ళలో వినికిడి సమస్య రావచ్చు.
బ్రెయిన్ ట్యూమర్ ఉన్న వాళ్ళు లేదా ఎవరైనా కొన్ని సమస్యల పై దృష్టి పెట్టాల్సిందే...
*మీశరీరం ఫిట్ గా ఉండడం బరువు పెరగనివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
*ప్రతి రోజూ ౩౦--4౦ నిమిషాల యోగా లేదా మెడిటేషన్ చెయడం తప్పనిసరి.
*ఎట్టి పరిస్థితులలో ఏ రూపం లో పొగాకు వాడకం చేయాకూడదు.
*మద్యం,ఎర్రటి మాంసం తినకూడదు. తక్కువ గా తినడంఆరోగ్యానికి మంచిది.
*పచ్చటి ఆకు కూరలు నియమిత మొత్తము తీసుకోండి.
*మీ మెదడు ప్రశాంతంగా ఉంచండి అందుకోసం సంగీతం వినండి.పుస్తకాలు చదవండి.లేదా మీకు ఇష్ట మైన పని చేయండి.
సర్జరీ...
బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ ద్వారా ట్యూమర్ ను లేదా ఎక్కడైతే ట్యూమర్ ఉన్న భాగం తొలగించే ప్రయాత్నం చేస్తారు.ఎంతవరకూ మెదడు ట్యూమర్ లోని భాగాన్ని తొలగించాల్సి రావ.చ్చు. తొలగించినప్పటికీ లక్షణా లను తగ్గించడం లో సహకరిస్తుంది.మెదడులో ఉన్న ట్యూమర్ ను తొలగించేందుకు చేసే సర్జరీలలో ఒక్కో సారి ప్రమాదం జరగచ్చు.ఒక్కోసారి రక్త స్రావం జరిగే ప్రామాడం ఉంది.ట్యూమర్ దానిస్తానం లో ఉంటె ఎక్కడైతే ప్రమాదం ఉందొ ఇతర ప్రాత్యామ్నాయ సహాయం తీసుకుంటారు.ఏండో స్కోపిక్ స్పైన్ సర్జరీ బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ చేయడం చాలా సులభం విజయ వంతంగా పూర్తి చేయావచ్చు.
రేడియేషన్ తెరఫీ...
రెడియెషన్ తెరఫీ లలో ట్యూమర్ వచ్చిన ప్రాంతాలాలో నష్టం కలిగించి హై ఎనర్జీ బీం లాంటి ఎక్స్ రే లేదా ప్రోటాన్స్ ను వినియోగిస్తారు.
రెడి యేషన్ తెరఫీ ఎన్ని రకాలు...
రేడియేషన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి.ఎలాంటి రేడియేషన్ ఎంత డోసేజ్ ఇవ్వాలి.ఇస్తారు.సాధారణ అయితే రెడీ యేషన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ లో ఇన్ఫెక్షన్ వల్ల అలసట తల నొప్పి జ్ఞాపక శక్తి తగ్గిపోవడం చదవడం మెదడుపై మంట దురద వంటివి వస్తాయి.
రేడియో సర్జరీ...
ఇది వంశ పారం పర్యంగా చేసే సర్జరీ కాదు.ఇందులో క్యాన్సర్ తో పాటు మెదడులోని వివిధ భాగాల ను ధీ కొనాలంటే చాలా అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిని సవాళ్ళను ఎదుర్కోక తప్పదు.అందుకే క్యాన్సర్ కు కీమోతేరఫీ ద్వారా ఇచ్చే మందు మాత్ర రూపం లో ఇస్తారు.లేదా ఐ వి ద్వారా అంటే ఇంటర్ వైన్ ఇంజక్షన్ ద్వారా తీసుకుంటారు.దీనిని ఎంత డోస్ ఇస్తారు.అది ట్యూమర్ పై ఆధార పది ఉంటుంది.దీనివల్ల శరీరం లో అలసట,బేజారు,వాంతులు,జుట్టు ఊడి పోవడం వంటి సమాస్యలు వస్తాయి.
టార్గెట్ డ్రగ్ తెరఫీ ...
టార్గెట్ డ్రగ్ తెరఫీ క్యాన్సర్ ఉన్న కణాలలో విశేషమైన అసామాన్యమైన వాటి పై దృష్టి పెడతారు.అసామాన్యమైన వాటిని బ్లాక్ చేస్తూ క్యాన్సర్ వచ్చిన కణాలాను లేదా ఆ ప్రదేశం లో ఉన్న కణాలాను పూతిగా చంపేస్తారు.బ్రెయిన్ ట్యూమర్ చికిత్స కు ప్రాత్యామ్నాయాలు ఉన్నాయి.ట్యూమర్ వాటి సైజ్ ఆకారం స్థితిని బట్టి చికిత్స ఆధార పడి ఉంటుంది.ఏ మైనా బ్రెయిన్ ట్యూమర్ ను నిర్లక్ష్యం వద్దు అప్రమత్తంగా ఉండండి.