బడ్జెట్ 2021-22తో ధరలు పెరిగేవి, తగ్గేవి ఇవే!
posted on Feb 1, 2021 @ 2:00PM
ఆర్థికమంత్రి మంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రకటించారు. స్వయం శక్తితో ఎదిగేందుకు ఆత్మనిర్భర్ భారత్‌ను కేంద్రం ప్రకటించింది. ఆత్మనిర్భర్ స్వస్త్ భారత్ యోజన, మిషన్ పోషన్ 3.0 కూడా ప్రవేశపెట్టారు. ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనం కోసం నిర్మలా కీలక సంస్కరణలు ప్రవేశపెట్టారు. అన్నీ రంగాలకు సమన్యాయం చేస్తూ.. బడ్జెట్ చదివారు. ఆర్థిక మంత్రి ప్రకటనల వల్ల సామాన్యులపై నేరుగానే ప్రభావం పడనుంది. కొన్ని ప్రొడక్టుల ధరలు పెరగనున్నాయి. మరికొన్ని వస్తువలు ధరలు తగ్గనున్నాయి..
ధరలు పెరిగేవి ..
-ఎలక్ట్రానిక్ ఐటమ్స్ (ఫ్రిజ్, ఏసీ, వాషింగ్ మెషీన్ వంటివి)
- మొబైల్ ఫోన్స్
- చార్జర్లు
- రత్నాలు
- లెథర్ షూ
- కాబులీ చానా,
- పప్పులు
- యూరియా
- ఆటో స్పెర్ పార్ట్స్
- దిగుమతి చేసుకున్న క్లాత్స్
- వంట నూనే
ధరలు తగ్గేవి ..
- వెండి
- బంగారం
- ఐరన్
- స్టీల్
- నైలాన్ క్లాత్స్
- కాపర్ ఐటమ్స్
- ఇన్సూరెన్స్
- షూలు
- డ్రై క్లీనింగ్
- వ్యవసాయ ఉత్పత్తులు