తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. ఇప్పటి వరకూ గెలిచిన అభ్యర్థులు
posted on Dec 3, 2023 @ 1:56PM
1)అశ్వరావుపేట - ఆదినారాయణరావు(కాంగ్రెస్)
2)ఇల్లందు-కోరం కనుకయ్య(కాంగ్రెస్)
3)భద్రాచలం-తెల్లం వెంకట్రావు(బీఆర్ఎస్)
4)రామగుండం - రాజ్ ఠాకూర్మక్కాన్ సింగ్ (కాంగ్రెస్)
5)ఆందోల్-దామోదర రాజనర్సింహా (కాంగ్రెస్)
6)కొడంగల్-రేవంత్ రెడ్డి(కాంగ్రెస్)
7)చార్మినార్-జుల్పీకర్ ఆలీ (ఎంఐఎం)
8)అంబర్పేట్-కాలేరు వెంకటేశ్(బీఆర్ఎస్)
9)బాల్కొండ-ప్రశాంత్రెడ్డి (బీఆర్ఎస్)
10)బెల్లంపల్లి-గడ్డం వినోద్ (కాంగ్రెస్)
11)నాగార్జున సాగర్-జైవీర్ రెడ్డి (కాంగ్రెస్)
12)నల్గొండ-కోమటిరెడ్డి వెంకట్రెడ్డి (కాంగ్రెస్)
13)వేములవాడ-ఆది శ్రీనివాస్ (కాంగ్రెస్)
14)దుబ్బాక-కొత్త ప్రభాకర్రెడ్డి (బీఆర్ఎస్)
15)జుక్కల్-లక్ష్మీకాంతారావు (కాంగ్రెస్)
16)నిర్మల్-ఏలేటీ మహేశ్వర్రెడ్డి (బీజేపీ)
17)జగిత్యాల-జీవన్రెడ్డి(కాంగ్రెస్)
18)హుజూర్నగర్-ఉత్తమ్ కుమార్ రెడ్డి (కాంగ్రెస్)
19)నారాయణఖేడ్-పటేళ్ల సంజీవరెడ్డి (కాంగ్రెస్)
20)ముషీరాబాద్-ముఠా గోపాల్ రెడ్డి (బీఆర్ఎస్)
21)పాలకుర్తి- ఎం.యశస్విని (కాంగ్రెస్)
22)మెదక్-మైనంపల్లి రోహిత్ (కాంగ్రెస్)
23)ఖానాపూర్-వెడ్మ బొజ్జ (కాంగ్రెస్)
24)చెన్నూరు-గడ్డం వివేక్ (కాంగ్రెస్)
25)బాన్సువాడ-పోచారం శ్రీనివాస్ రెడ్డి (బీఆర్ఎస్)
26)మునుగోడు-రాజగోపాల్ రెడ్డి (కాంగ్రెస్)
27)నకిరేకల్-వేముల వీరేశం (కాంగ్రెస్)
28)మేడ్చల్-మల్లారెడ్డి (బీఆర్ఎస్)
29. కొత్తగూడెం.- సాంబశివరావు (సిపిఐ)