Read more!

సీమాంధ్ర తెలుగుదేశం జాబితా విడుదల

 

సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీచేసే అభ్యర్థుల తొలి జాబితాను పార్టీ విడుదల చేసింది. 47 అసెంబ్లీ స్థానాలు, 7 లోక్ సభ స్థానాలతో కూడిన జాబితాను తెలుగుదేశం విడుదల చేసింది. సీమాంధ్ర నుంచి తొలిసారి జాబితాని విడుదల చేసిన మొదటి పార్టీ తెలుగుదేశమే కావడం విశేషం.

 

లోక్‌సభ అభ్యర్థులు

 

శ్రీకాకుళం- కింజారపు రామ్మోహన్‌నాయుడు, విజయనగరం- అశోక్‌గజపతిరాజు, ఏలూరు- మాగంటి వెంకటేశ్వరరావు(బాబు), మచిలీపట్నం- కొనకళ్ల నారాయణరావు, నంద్యాల- ఎన్‌ఎండీ ఫరూక్‌, హిందూపురం- నిమ్మల కిష్టప్ప, చిత్తూరు- డాక్టర్ శివప్రసాద్‌.

 

అసెంబ్లీ అభ్యర్థులు


కుప్పం- నారా చంద్రబాబు నాయుడు, టెక్కలి- అచ్చెన్ననాయుడు, ఆముదాలవలస- కూన రవికుమార్‌, ఎచ్చెర్ల- కళా వెంకట్రావు, రాజాం- ప్రతిభాభారతి, పాలకొండ- జయకృష్ణ, నెల్లిమర్ల-నారాయణస్వామి నాయుడు, విశాఖ తూర్పు- వెలగపూడి రామకృష్ణబాబు, విశాఖ పశ్చిమ- గణబాబు, చోడవరం- కేఎస్‌ఎన్‌ఎస్‌. రాజు, మాడ్గుల- రామానాయుడు, పెందుర్తి- బండారు సత్యనారాయణ, నర్సీపట్నం- అయ్యన్నపాత్రుడు, తుని- యనమల కృష్ణుడు, ప్రత్తిపాడు- సత్యనారాయణమూర్తి, కాకినాడ రూరల్‌- అనంతలక్ష్మి, ముమ్మిడివరం- కాకి సుబ్బరాజు, పి.గన్నవరం- నారాయణమూర్తి, మండపేట- జోగేశ్వర్‌రావు, రాజానగరం- పెందుర్తి వెంకటేష్‌, గుడివాడ- రావి వెంకటేశ్వరరావు, పెడన- కాగిత వెంకట్రావు, పామర్రు- వర్ల రామయ్య, మైలవరం- దేవినేని ఉమామహేశ్వరరావు, జగ్గయ్యపేట- శ్రీరాం తాతయ్య, దర్శి- సిద్ధా రాఘవరావు, పర్చూరు- ఏలూరు సాంబశివరావు, అద్దంకి- కరణం వెంకటేష్‌, కనిగిరి- కదిరి బాబూరావు, కావలి- బీద మస్తాన్‌రావు, బద్వేల్‌- విజయజ్యోతి, కమలాపురం- పుత్తా నర్సింహారెడ్డి, జమ్మలమడుగు- రామసుబ్బారెడ్డి, బనగానపల్లె- జనార్దన్‌రెడ్డి, ఆదోని- మీనాక్షినాయుడు ఆలూరు- వీరభద్రగౌడ్‌, రాయదుర్గం- కాల్వ శ్రీనివాసులు, ఉరవకొండ- పయ్యావుల, కళ్యాణదుర్గం- హనుమంతరాయచౌదరి, రాప్తాడు- పరిటాల సునీత, పెనుకొండ- పార్థసారథి, పుట్టపర్తి- పల్లె రఘునాథ్‌రెడ్డి, ధర్మవరం- వరదాపురం సూరి, కదిరి- వెంకటప్రసాద్‌, నగరి- గాలి ముద్దుకృష్ణమ నాయుడు, పలమనేరు- సుభాష్‌చంద్రబోస్‌, శ్రీకాళహస్తి- బొజ్జల గోపాలకృష్ణారెడ్డి.