లక్నోలో అరుదైన బ్రెయిన్ సర్జరీ విజయవంతం...
posted on Feb 15, 2022 @ 9:30AM
అరుదైన బ్రెయిన్ సర్జరీ లో లక్నో డాక్టర్లు విజయం సాధించారు. వైద్య రంగాలు చేస్తున్న అద్భుతాలు ఏమని చెప్పగలం. లక్నోలోని సిటి ఆసుపత్రిలో కాంప్లెక్స్ బ్రెయిన్ సర్జరీ ద్వారా వాడ్లర్ స్కల్ బోన్ ను బయో మెటీ రియల్ ఇంప్లాంట్ ను పోరాస్ పోలితిన్ అందులోనూ హై డెన్సిటీ ఉన్న పోలిమర్ ను కేవలం వైద్య అవసరాల కోసం వాడతారని వైద్యులు వెల్లడించారు. ఇక కేసుకు సంబందించిన వివరాల లోకి వెళితే లక్నోలో అప్పుడే పుట్టిన వెంటనే రాచే రెల్లి రూఫ్ గార్డెన్ నుండి 2౦2౦ లో పడిపోయా డని వైద్యులు వెల్లడించారు. ఆసమయంలో ఆబాలుడి తలకు బలమైన గాయం తీవ్రమైన ఇంజురీ అయ్యిందని అత్యవసరం గా అపోలో ఆసుపత్రి లోని న్యూరో సర్జరీ అత్యవసర చికిత్స విభాగం లో ఉంచారు. ప్రముఖ న్యూరో సర్జన్ సునీల్ కుమార్ సింగ్ బాలిడికి జరిగిన గాయం ఇంజురీ వల్ల అతని పుర్రె లోని స్కల్ ఎముక ఎడమ వైపు భాగం లో పాడై పోయింది అతనిని బతికించ డం తక్షణ కర్తవ్యం ఆబాలుడిని అత్యవర చికిత్సా విభాగం లో నెలరోజుల పాటు పోరాడాడు.
నాటి నుంచి న్యూరో సర్జన్ డాక్టర్ సునీల్ కుమార్ సింగ్ కాంప్లెక్స్ సర్జరీ చేద్దామంటే చాలా చిన్న పిల్లవాడు కావడం తో డి ఇ సి ఆర్ పద్ధతి ద్వారా ప్రోటో కాల్ ను అనుసరించి ఏ ప్రాంతం లో అయితే పుర్రె ఎముక స్కల్ బోన్ పుర్రె ఎముక పడయ్యిందో వాపు పెరగ కుండా నిరోదించారు . పుర్రె ఎముక లోపలి భాగం చిన్నది కాకుండా పిల్లవాడు పెరిగి పెద్దవాడయ్యాక వాటిని మళ్ళీ ఇంప్లాంట్ చేసేందుకు నిర్బ్నయించామని డాక్టర్ సునీల్ కుమార్ సింగ్ వివరించారు. జూలై 2౦21 లో ఆబాలుడు ఆసుపత్రికి తిరిగి వచ్చాడని. అతనికి సర్జరీ చేసిన ఎముక బోన్ తిరస్కరించిందని. కేవలం ఇక ఇంప్లాంట్ ఒక్కటే మార్గమని సునీల్ నేత్రుత్వం లోని వైద్య బృందం ఒక నిర్ణయానికి వచ్చింది. వయసుతో పాటు పుర్రె ఎముక పెరిగిందని. ఇంప్లాంట్ చేయడం కూడా అసాధ్యమే అని తేల్చి చెప్పారు.
అయితే సమస్యను ఒక సవాల్ గా భావించిన డాక్తర్ సునీల్ కుమార్ ఇంప్లాంట్ ను పోరస్ పోలితిన్ ద్వారా తయారు చేయించి నట్లు సర్జన్సునీల్ కుమార్ సింగ్ తెలిపారు. 2౦21 నవంబర్ న్ సిటి ఆసుపత్రి లో సర్జరీ నిర్వహించారు. అసుపత్రి సి ఇ ఓ ఎం డి మయాంక్ సోమాని మాట్లాడుతూ ఇలాంటి అరుదైన బ్రెయిన్ సర్జరీ జరగడం లక్నోలో ముఖ్యం గా యు పి లో జరగడం పట్ల ఆనందం వ్యక్తం చేసారు. కొత్త డిల్లి, ముంబాయి వంటి నగరాలాలో మాత్రమే లభించే ఇలాంటి సర్జరీ నిర్వహించి చేసి విజయం సాధించడం వైద్య రంగం లో ఒక ముందడుగుగా పేర్కొన్నారు.
బయో ఇంప్లాంట్ ద్వారా తలలో ఎలాంటి మార్పులు లేవని వయస్సుతో పాటు ఇంప్లాంట్ పెరిగిన ఆబాలుడు ఆనందంగా జీవినచగలడ ని మరిన్ని శస్త్రచికిత్సలు చేసేందుకు మున్ముందు పరిశోనలు చేసి న్యూరో సైన్సెస్ లో పురోగతి సాధించాలన్నదే కీలకమని వైద్య రంగం లో అరుదైన శస్త్ర చికితలు చేసేందుకు బయో ఇం ప్లాంట్ సర్జరీ తమకు స్ఫూర్తి నిచ్చిందని న్యూరో సర్జన్ డాక్టర్ సునీల్ కుమార్ సింగ్ పేర్కొన్నారు.