బ్రెయిన్ ఫాగ్ రోగులకు కొత్త తెరఫి...
posted on Feb 14, 2022 @ 9:30AM
కోవిడ్ తరువాత బ్రెయిన్ ఫాగ్ తో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వారిలో మానసిక అనారోగ్యం నుండి బయట పడాలంటే వారి శక్తి సామర్ధ్యాలు వైరస్ వాళ్ళ క్షీనించాయా ? దోచుకున్నారా? అన్నది ముఖ్యంగా స్ట్రోక్ వల్ల దానిప్రభావం ఎలా ఉంటుంది?ట్రమో టిక్ బ్రెయిన్ ఇంజురీ ఇతర వైరల్ డిజార్డర్స్ ను శాస్త్రజ్ఞులు గుర్తించారు. పరిశోదన వివరాలు..కోవిడ్ తరువాత బ్రెయిన్ ఫాగ్ 8 నెలలు ఉంటుంది.కోవిడ్ తరువాత వెన్నుపూసలో ఉన్న రసాయనం ఫ్లూయిడ్ వల్ల బ్రెయిన్ ఫాగ్ కు కారణం అవుతుందా? దీర్ఘ కాలం పాటు కోవిడ్ ఉంటె ఎలా తెలుసుకోవాలి? ప్రజలలో కొంతమంది అదృష్ట వంతులు కోవిడ్19 స్వల్ప లక్షణాలు చాలా రోజులు కోవిడ్19 వైరస్ లక్షణా లలో చాలా కోల్పోయారు. ఒక అంచనా ప్రకారం ౩7% ఎవరైతే కోవిడ్ కోవిడ్ వైరస్ లక్షణా లలో వారాల పాటు కొనసాగాయి నెలల పాటు కొనసాగాయి, కొంత మందికి సంవత్సరాల పాటు కొనసాగింది.
ఇందులో ప్రాధాన మైన లక్షణం బ్రెయిన్ ఫాగ్ ఒక్కమాటలో చెప్పాలంటే జీవితాన్ని కుదించేసింది. ఈ స్థితిలో చాలా నెమ్మదిగా ఆలోచించడం ఒకరకమైన ఆత్మవిస్వాశం, కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవడం కష్టంగా ఉండడం ఏకాగ్రత కోల్పోవడం వంటి సమస్యలు ఎదుర్కొనారు. ఇలాంటి సమస్యలకు పునరావాస కార్యక్రమం ద్వారా తిరిగి దానికదే పునరుత్తేజం కలుగుతుంది. బ్రెయిన్ ఫాగ్ తో సతమత మయ్యేవారికి జీవితాలను మార్చవచ్చుఅన్న ఆశను కల్పించారు. న్యూరో ప్లాస్టి సిటి ఆధారం గా బ్రెయిన్ ఫాగ్ నిర్ధారణ చేస్తారు. ఈ పద్ధతి ద్వారా వ్యాయామం చేయడం లో శిక్షణ ఇస్తారు. న్యూరో ప్లాస్టి సిటి అంటే మ్రేదడులో శక్తి ని తిరిగి పొందడం.మెదడుకు ఏదైతే ఒక ప్రమాదం సంభవించిందో దానినుండి బయట పడడానికి చాలా మందికి శిక్షణ ఇచ్చినట్లు నిపుణులు తెలిపారు. ఎవరికతే మెదడులో కణితలు ఉన్నాయో,సర్జరీల ద్వారా లేదా మెదడులో రేడియేషన్ ఇచ్చారో,ఎవరైతే వెస్ట్ నైలె,హెచ్ ఐ వి మేనేజిటిస్ ఉన్న వారికి మాయో క్లినిక్ కు చెందిన క్లినికల్ న్యూరో సైకాలజిస్ట్ రోచెస్టర్ బెర్గ్ క్యుస్ట్ కోవిడ్ నుండి కోలుకున్న వారిని చూడలేదని అన్నారు. రోచెస్టర్ క్లినిక్ లో కొన్నిరకాల పద్దతులను అనుసరించినట్లు తెలిపారు.కాగా వారి వద్దకు చాలామంది జ్ఞాపక శక్తి కి సంబందించిన సమస్యలతో రోగులు వచ్చే వారని చెప్పిన విషయాన్ని పలుమార్లు తప్పులేకుండా చెపుతూ ఉండేవారని అలాగే మళ్ళీమళ్ళీ చెపుతూ ఉండడం వల్ల వారిలో జ్ఞాపక శక్తి నైపుణ్యం వల్ల ఇన్ఫెక్షన్ తగ్గించ వచ్చని బెర్ కుఇస్ట్ అన్నారు. ఇందుకు ఉదాహరణగా ఒక యదార్ధ ఘటన వివరాలను పేర్కొన్నారు...ఆమె ఎకోవర్కర్ 9 సంవత్సరాల 4 నెలలక్రితం కోవిడ్ వచ్చింది ఆమె నర్సింగ్ స్టూడెంట్ ఆమె బ్రెయిన్ ఫాగ్ సమస్యతో వచ్చింది. ప్రతి రోజు ఆమె పనితీరును పరిశీలించినప్పుడు.
నాణ్యత లేకపోవడాన్ని గమనించారు. అయితే ఆమెకు బ్రెయిన్ స్కాన్ చేయించాలని సూచించారు. అందుకు ఆమె భయపడింది. బ్రెయిన్ ఫాగ్ ఉన్నవారిలో మున్ముందు వైరల్ ఇన్ఫెక్షన్ పెరిగే అవకాశం ఉంది. న్యూరో ప్లాస్టి సిటి దేరఫీ విధానాన్ని బిన్ ఎహేరెన్స్ ఊపిరి పోశారు. అయితే బిన్ ఎహిరెన్స్ దీర్ఘకాలం పాటు లైం ఇన్ఫెక్షన్ కాగ్నేటివ్ సమస్యలు ఉన్నాయని. లైం వ్యాధి ప్రతి పది మందిలో ఒకరికి వస్తుందని ముఖ్యంగా ఎవరతే ఎక్కువగా ఇన్ఫెక్షన్ లకు గురిఅవుతారో వారికి లైం వ్యాధి వస్తుందని ఎహిన్స్ అన్నారు.1౦ సంవత్సరాల క్రితం లైం వ్యాధితో బాధ పడ్డానని అలాగే బ్రెయిన్ ఫాగ్,జాయింట్ పెయిన్ తో బాధ పడ్డానని బ్రెయిన్ లీజన్స్,ను స్కాన్ ద్వారా గుర్తించా మని చాలా ఇన్ఫెక్షన్స్ తరువాత తరువాత వేదించాయని కొన్ని సంవత్సరాలు ఇన్ఫెక్షన్లతో బాధ పడ్డామని బెన్ ఎహేరేన్స్ వివరించారు. ఎహేన్స్ చెప్పిన వివరాల ప్రకారం న్యూరో ప్లాస్టి సిటి ఆధారిత తెరఫీ లు ఎదుర్కోవడానికి సహాయ పడుతుందని వెల్లడించారు. గతంలో జరిపిన పరిశోదనలో గతం లో జరిగిన విషయాలు జ్ఞాపకం ఉంచుకోవడం పడే పడే చెప్పడం గతంలో ఇన్ఫెక్షన్ వాళ్ళ ఇమ్యూన్ రెస్పాన్స్ ఎక్కువగా ఉంటుందని దీర్ఘ కాలం పాటు అదే పనిగా రిపీట్ చేయడం లక్షణం గా పేర్కొనారు.
కోవిడ్ నుంచి కోలుకున్న తరువాత వచ్చే సమస్యలు...కోవిడ్ నుండి కోలుకున్న తరువాత వచ్చే సమాస్యలలో ముఖ్యంగా బ్రెయిన్ ఫాగ్ సమస్య ప్రధానం కాగా ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉండడం యాంగ్ జైటి ఎక్కువగా ఉంటుంది. దీర్ఘ కాలం పాటు కోవిడ్ తో బాధ పడ్డ వారు ఓమైక్రాన్ వల్ల ఇన్ఫెక్షన్ వస్తే దీర్ఘ కాలిక ప్రభావం ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
కోవిడ్ తరువాత 9౦ రోజులకి లక్షణాలు కనిపిస్తాయి అని డబ్ల్యు హెచ్ ఓ వెల్లడించింది. కోవిడ్ బారిన పడి బతికి బట్ట కట్టిన వాళ్ళు. దీర్ఘ కాలిక అనారోగ్యం లో భాగం గా అలసట అంటే ఫాటి గో తో పాటు యాంగ్ జైటి తో పాటు ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి. అదే పనిగా అనారోగ్య సమస్యలు వేదిస్తాయి. చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు వస్తాయని పరిశోధకులు వెల్లడించారు. గత సంవత్సరం లో డెల్టా తో ఓమిక్రాన్ పోటీ పడిందని ఒమైక్రాన్ ప్రభావం తీవ్రత తక్కువే అని డెల్టా వేరియంట్ ఆసుపత్రిలో చేరిన వాళ్ళు ఉన్నారని అని నిర్ధారించారు. ఈ విషయానికి సంబంధించి వెన్ కోర్కోవ్ మాట్లాడుతూ అసలు ఏ పరిశోదన లేదని. కోవిడ్19 నుండి బయట పడ్డ వారు దీర్ఘ కాలం పాటు కోవిడ్ బారిన పడిన వారు. దీర్ఘకాలం పాటు ఒమైక్రాన్ వేరియంట్ తో మార్పులు వచ్చాయన్నది పరిశోదన లో తెలియరాలేదని పేర్కొన్నారు.
స్తాన్ ఫర్డ్ విశ్వ విద్యాలయానికి చెందిన డాక్టర్ లండా జంగ్ చాలా ఆసుపత్రులకు ఆమె డైరెక్ట్ మరో కొత్త వేవ్ వస్తుందని చెప్పలేమని ఆమె స్పష్టం చేసారు. అయితే గతం లో జరిగిన ఘటనల దృష్ట్యా మనం అప్రమత్తం గా ఉండాలని. దేనికైనా సిద్ధంగా ఉండాలని ఆమె హెచ్చరించారు. ఈ మధ్య కాలం లో దీనివెనుక అసలు రహాస్యం చేదించేందుకు ప్రయస్తున్నారు. కొన్ని సిద్ధాంతాల ప్రకారం అటో ఇమ్యూన్ డిజార్దర్స్, చిన్న చిఇన మైక్రో క్లాట్స్ వంటి లక్షణాలు ఉన్నాయని నిపుణులు పేర్కొన్నారు. ఇలాంటి సమాస్యలకు వ్యాక్సిన్ ఒక్కటే సమాధానమా యాలె విశ్వవిద్యాలయానికి చెందినా బృందం చేసిన పరిశీలనలో దీర్ఘకాలం పాటు కోవిడ్ లక్షనాలాను వ్యాక్సిన్ నివారించాగాలదా? అన్న ప్రశ్నకు సమాధానం కోసం భావిష్యతులో మరిన్ని పరిశోదనలు చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు వెల్లడించారు.కొత్త తెరఫి తో బ్రెయిన్ ఫాగ్ నుండి కోలుకోగాలరని ఆశిద్దాం.