సింధూకి వచ్చిన నజరానా ఎంతో తెలుసా..?
posted on Aug 24, 2016 @ 5:47PM
రియో ఒలింపిక్స్ లో రజత పతకం సాధించిన పివి సింధూ ఇప్పుడు విజయలక్ష్మే కాదు.. ధనలక్ష్మీ కూడా అయింది. విజయం సాధించి భారత కీర్తి ప్రతిష్టలు పెంచిన సింధూకి మన తెలుగు రాష్ట్రాలే కాదు.. పక్క రాష్టాలు కూడా నజరానాలు ప్రకటించేస్తున్నాయి. మరి ఎవరెవరూ ఎంత ఇచ్చారో ఓ లుక్కేద్దాం..
* ఏపీ సర్కార్ …3 కోట్లు, వెయ్యి గజాల స్థలం, ప్రభుత్వ ఉద్యోగం
*తెలంగాణ సర్కార్..5 కోట్లు, వెయ్యి గజాల స్థలం
* ఢిల్లీ సర్కార్…..2 కోట్లు
* మధ్యప్రదేశ్ సర్కార్..50 లక్షలు
* భారత్ పెట్రోలియం …75 లక్షలు
* భారత బాడ్మింటన్ అసోసియేషన్ …50 లక్షలు
* సల్మాన్ ఖాన్ …..25 లక్షలు
* వాణిజ్యవేత్త ముక్కట్టు సెబాస్టియన్ ..5 మిలియన్ డాలర్లు
* భారత ఒలింపిక్ అసోసియేషన్….30 లక్షలు
* హర్యానా సర్కార్….50 లక్షలు
* రైల్వే శాఖ…. 50 లక్షలు
* భారత ఫుట్ బాల్ సమాఖ్య ..5 లక్షలు
* సచిన్ చేతుల మీదుగా bmw కారు...
* మహీంద్రా కంపెనీ ప్రకటించిన suv అత్యున్నత శ్రేణి వాహనం
* మరో మూడునాలుగు రియల్ ఎస్టేట్ సంస్థలు ప్రకటించిన ఫ్లాట్స్
మరి ఇంకా ఎంత మంది ఏం ప్రకటిస్తారో చూద్దాం..