సూపర్ రెస్పాన్స్ సంపాదిస్తోన్న పాష్ పోరీస్!
posted on Oct 12, 2016 @ 4:43PM
ఎట్ లాస్ట్ , వెయిట్ ఈజ్ ఓవర్... పాష్ పోరీస్ వచ్చేశారు! అవును...యూత్ ఫుల్ వాల్డ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కి నెక్ట్స్ బజ్ వర్డ్... వెబ్ సిరీస్. ఆ వెబ్ సిరీస్ లో భాగంగా తెలుగు వన్ అందిస్తోన్న పాష్ పోరీస్ నెటిజన్స్ ముందుకి వచ్చేశారు. ఎపిసోడ్ వన్ ఈజ్ నౌ అన్ లైన్....
నెటిజన్స్ చాలా మంది నాటిజన్సే కదండి! టీవీల్లో, సినిమాల్లో వచ్చే సో కాల్డ్ మోరల్ స్టఫ్ మళ్లీ ఇక్కడ కూడా చూడాలనుకుంటారా? అస్సలు అనుకోరు కదా? సమ్ థింగ్ రియల్ ఎక్స్ పెక్ట్ చేస్తారు. సమ్ థింగ్ యూత్ ఫుల్ అండ్ కలర్ ఫుల్ ఆశిస్తారు. వాళ్లందరికీ పర్ఫెక్ట్ లీ సూటబుల్ ఎంటర్టైన్మెంట్ పాష్ పోరీస్. తెలుగువన్ అండ్ యూట్యూబ్ యూజర్స్ ముందుకొచ్చిన పాష్ పోరీస్ ఎపిసోడ్ వన్ సూపర్ రెస్పాన్స్ సంపాదిస్తోంది. వేలాది లైక్స్ అండ్ హిట్స్ తో దూసుకుపోతోంది! న్యూ జెనరేషన్ న్యూ టేస్ట్స్ కి అనుగుణంగా అందర్నీ మెస్మరైజ్ చేస్తోంది...