నారా లోకేశ్ ప్రకటించిన ఆస్తుల వివరాలు..
posted on Oct 19, 2016 @ 2:36PM
నారా లోకేశ్ వరుసగా ఆరో ఏడాది ఆస్తుల వివరాలు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఏ రాజకీయ కుటుంబం ఆస్తుల వివరాలు ప్రకటించదు అని అన్నారు. 1992లో హరిటేజ్ ప్రారంభించాం.. చిత్తూరు జిల్లా రైతుల కోసమే హరిటేజ్ ప్రారంభం.. దీని ద్వారా 20వేల మందికి ఉపాధి కల్సిస్తున్నాం..హరిటేజ్ ప్రస్తుత టర్నోవర్ రూ. 2500 కోట్లు అని వివరించారు. ఇంకా లోకేశ్ చెప్పిన ఆస్తుల వివరాలు...
* సీఎం చంద్రబాబు ఆస్తులు రూ.3.73 కోట్లు
అప్పులు రూ. 3.06 కోట్లు.
మిగులు 64.04 లక్షలు
* నారా భువనేశ్వరి ఆస్తులు రూ. 38.66 కోట్లు
అప్పులు 13.82 కోట్లు
మిగులు24.84
* నారా లోకేశ్ ఆస్తులు రూ. 14.5 కోట్లు
అప్పులు 6.35 కోట్లు
మిగులు 8.15 కోట్లు
* బ్రహ్మణి ఆస్తులు రూ. 12.75
అప్పులు 65 లక్షలు
మిగులు 12.33 కోట్లు
* నారా దేవాన్ష్ ఆస్తులు రూ. 11.32 కోట్లు