ఇంఫ్లా మేటరీ బౌల్ డిసీజ్ అపోహలు... అనుమానాలు!!
posted on Nov 24, 2021 @ 11:48AM
అనుమానం పెనుభూతం లాంటిది ఒక్కసారి వచ్చిందా అది పోమ్మన్నపోదు. ఇక వైద్య రంగం లో అయితే ఎన్నో అపోహలు అనుమానాలు. సందేహాలు రావడం సహజం. ఒక్కొకరికి అర్ధం కాదు. ఆర్ధం చేసుకుని నిర్ణయం తీసుకునే లోపే సమస్య చేయిదాటి పోతుంది. అలా అర్ధం కాని అనారోగ్యమే ఐ బి డి అంటే వైద్య పరిభాషలో ఇంఫ్లా మేటరీ బౌల్ డిసీజ్ ఇతర అంశాలకు సంబంధించి ఒత్తిడి,వ్యక్తిత్వం లేదా చికిత్స వంటి అంశాలను తెలుసుకుందాం.
ఐ బి డి అంటే...
ఇరిటబుల్ బౌల్ డిసీజ్ ఇది గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగానికి సంబందించిన సమస్య. దీనిలక్షణా లలో భాగంగా పొట్టలో నొప్పి,లేదా క్రామ్ప్స్,బ్లాటింగ్, డయేరియా, మలబద్దకం, వంటి లక్షణాలు గమనించవచ్చు. ఈ సమస్య కొన్ని రోజులు,లేదా వారాలు,లేదా నెలల పాటు కొనసాగవచ్చు. 2౦15 నాటికి 3 మిలియన్ల ప్రజలు యు ఎస్ లో ఇరిటబుల్ బౌల్ డిసీజ్ తో బాధపడుతున్నారనిఅన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 2౦17 నాటికి 6.8 మిలియన్లు పెరగవచ్చు. అని నిపుణుల అంచన. సహజంగా ఇరిబుల్ బౌల్ డిసీజ్ ను క్రోన్స్ వ్యాధిగా పేర్కొన వచ్చు. లేదా అల్సరైటివ్ కోలైటిస్ అని అంటారు. అయితే ఇందులో దీర్ఘకాలిక ఇంఫ్లామేషణ్ డైజేస్టివ్ సిస్టం పై దీనిప్రభావం ఉంటుంది.
ఐ బి డి పై సమాచారం అవగాహన అవసరం...
ఇంఫ్లా మేట రీ బౌల్ డిసీజ్ వల్ల సరైన అవగాహన లేనందువల్లే రెండు అన్నవాహిక పై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. ఇంఫ్లా మ్రేటరీ బౌల్ డిసీజ్,ఇరిటబుల్ బౌల్ సిండ్రోం మధ్య కొంత వ్యతాసాన్ని గమనించడం లో తిక మక పడుతూ ఉంటారు. అయితే ఈ రెండు రక్తస్రావం,నొప్పి,ఒత్తిడి,యాగ్జైటీ తో మరింత ఎక్కువ అవుతుంది. ఐ డి బి పై డాక్టర్ బట్టచార్య మాట్లాడుతూ ఐ బి ఎస్ అనేది ఒక డిజార్దర్ గా పేర్కొన్నారు. గట్ కు బ్రెయిన్ కు మధ్య సంబంధం లేనందు వల్ల డయేరియా కు దారి తీస్తుంది. లేదా మల బద్ధకం లేదా రెండూ ఉండవచ్చు. దీనికి తోడు బ్లాటింగ్,నొప్పి,ఇది తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది.ఒత్తిడి,యాంగ్ జైటి కి దారి తీస్తుంది.
ఐ డి బి...
ఇరిటబుల్ బౌల్ డిసీజ్ రోగనిరోదక శక్తి గ్యాస్ట్రో ఇంటర్ స్టెయిన్ ను నాశనం చేస్తుంది. ఈవ్యాధి ని ఒత్తిడి ని పెంచుతుంది. యాంగ్ జైటి, ఒత్తిడి,నిద్రలేమి,రోజు వారి పనితీరు పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. దీని లక్షణా లలో భాగం గా మలం లో రక్త శ్రావం జరగ వచ్చు.కడుపులో నొప్పి విరేచనాలు,బరువు తగ్గడం,జ్వరం. చలి,రెక్టం లో నొప్పి,అలిసిపోవడం.మరిని సమస్యలకు దారి తీస్తుంది.
ఇర్రిట బుల్ బౌల్ డిసీజ్ వల్ల ఒత్తిడి...
ఐ డి బి కి కారణం రోగనిరోదక శక్తి ఒత్తిడి నేరుగా దీనికి కారణం కాదు. డాక్టర్ బట్టా చార్య వివరించారు. ఏది ఏమైనా జీవితం తీవ్ర ఒత్తిడికి లోనవు తుంది. ఒత్తిడి వల్ల ఐ డి బి పెరిగి కొన్ని రకాల లక్షణాలను వివరించి చెప్పడం లో తీవ్ర ఇబ్బందులు గురి అవుతున్నారు.
ఇడిబి కి పర్సనాలిటి కి సంబంధం...
గతం లో చేసిన పాత పరిశోదనలో పర్సనాలిటి కి ఐ డి బి కి సంబంధం ఉందని తేలింది.వ్యక్తి గతం గా
లక్షణాలు --
కొందరిలో క్రోన్స్ అల్సరేటివ్ కోలైటిస్....
క్రోన్స్ అల్సరేటివ్ రెండూ ఉండవచ్చు. రెండూ ఒకే రకంగా ఉంటాయి.అని డాక్టర్ బట్టా చార్య అన్నారు. చాలా తక్కువ మందిలో అసలు వారికి క్రోన్స్ ఉందా?అల్సరేటివ్ కోలైటిస్ ఉందా అన్నది ఆర్ధం కాదు.
ఐ డి బి కి చికిత్స లేదు...
ఇది నిజం కాదు. దీనికా చాలా రకాల చికిత్సలు అత్యంత ప్రభావంతమైన చికిత్సలు. ఉనాయని బట్టా చార్య వివరించారు. బయోలాజిక్ గా రేమికేడ్,హోమర్,సిమ్పోని,ఎంటి వో.జేపోసియోవంటివి ఇమ్యునో సప్రాస్ మందులు మరిన్ని మందులు ప్రస్తుతం క్లినికల్ ట్రైల్స్ లో ఉనాయి.