లూపస్ వల్ల కంటి చూపు పోతుందా ?
posted on Feb 1, 2022 @ 9:30AM
లూపస్ అంటే ఏమిటి? రోమటైడ్ ఆర్తరైటిస్ వచ్చిన వాళ్ళలో లూపస్ వస్తుందా? లూపస్ వల్ల కంటి చూపు పోతుందా ? స్కి రైటిస్ నరాలు దేబ్బతింటాయా ? అసలు డాక్టర్ ను ఎప్పుడు సంప్రదించాలి? అన్న ప్రశ్నలకు సందేహాలకు సామగ్ర విశ్లేషణ కదనం. లూపస్ దీర్ఘ కాల ఆటో ఇమ్యూన్ స్థితి దీనికి కారణం ఇమ్యూన్ సిస్టం అతిగా పనిచేయడమే అని అంటున్నారు నిపుణులు. అది ఆరోగ్యంగా ఉన్న కణజాలం పై దాడి చేస్తుంది. గుండెపై భాగం, జాయింట్లు, చర్మం ఊపిరి తిత్తులు రక్త నాళాలు, కిడ్నీలు, నాడీమండల వ్యవస్థ పై దీనిప్రభావం చూపిస్తాయి. అలాగే కంటికి తీవ్ర నష్టం కలిగిస్తాయి. దీనివల్ల కంటి చూపుపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేసారు. లూపస్ అనేది ఆటో ఇమ్యూన్ కండిషన్ దీనిప్రభావాం దాదాపు 15 మిలియన్ల ప్రజలు యు ఎస్ లో ఇబ్బంది పడుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే లూపస్ చర్మం పై జాయింట్స్, లోపలి అవయవాల పైన శరీరంలోని అన్ని భాగాల పైన ప్రభావం చూపుతుంది. కంటి పై కోడా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ప్రతి 1౦౦౦ మందిలో ఒకరు లూపస్ బారిన పడుతున్నారు. కాగా లూపస్ లో చాలా రకాల లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు.
లూపస్ ఎవరిపైన ప్రభావం చూపవచ్చు?...
లూపస్ కొందరిలో తీవ్రమైన ప్రభావం ఉంటుంది. 15 - 44 సంవత్సరాల స్త్రీలలో పెరుగుతుంది. ఆయా కుటుంబా లలో ఆటో ఇమ్యూన్ చరిత్ర ఉంటె లూపస్ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది.
లూపస్ ఎన్నిరకాలు ?...
లోపస్ ప్రధానంగా నాలుగు రకాలు..
1)ఎస్ ఎల్ ఇ - సుస్టమిక్ లూపస్ ఎర్తి మాటో సిస్..
ఇది చాలా సహజంగా వచ్చే లూపస్ ఇది శరీరంలోని అన్ని భాగాల పై ప్రభావం చూపుతుంది.
2) కుట నెఔస్ లుపస్ ఎర్తిమొటో సుస్...
కుటో నేఔస్ లుపస్ ఎర్తి మోటో సుస్ ఈ రకమైన లూపస్ చర్మం పై వస్తుంది.
3) డ్రగ్ ఇండుసుడ్ లూపస్...
డ్రగ్ ఇండుసుడ్ లుపస్ ఇది కొన్ని రకాల మందుల వల్ల వస్తుంది.
4) నియో నాటల్ లుపస్...
నియోనాటల్ లుపస్ నియో నాటల్ లుపస్ చాలా అరుదుగా వచ్చే లుపస్ అప్పుడే పుట్టిన పిల్లలకు వచ్చే లూపస్ గా పేర్కొన్నారు. అయితే ఇక్కడ లూపస్ కంటి చూపు పై ఎలాంటి ప్రభావం చూపుతుంది. లూపస్ వల్ల కంటి చూపు ఎలా ప్రభావితం అవుతుంది. అన్న విషయం తెలుసుకుందాం.
లూపస్ కంటి చూపుపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?...
మనుషులకు ఉండే కళ్ళను గురించి ఒక్కోకవి ఒక్కో రకంగా వర్ణించారు. అన్ని అవయవాలలోకి కళ్ళు ప్రధాన మైనవి మష్యులకు మాత్రమే ఉండే కళ్ళు ఆరు దైన అవయవం గా పేర్కొన్నారు. అరుదైన అవయవ నిర్మాణం వివిధరకాలుగా నిర్మించబడి ఉంటుంది. కార్నియా, వేరిస్, మాక్యులా అన్ని కలిపి కంటి చూపుకు సహకరిస్తాయి. అది అనేకరకాల రక్తనాళాలు,ఆప్టిక్ నర్వ్ తప్పనిసరిగా పనిచేస్తాయి. లూపస్ కంటి నిర్మాణాన్ని నాశనం చేస్తుంది. కంటిలోని రక్తనాళాలు నరాలు ఇంఫ్లా మేషన్ కు గురి అవుతాయి. ఈ కారణంగా కంటి చూపు కోల్పోతారు. లూపస్ వల్ల సహజమైన కంటి సమస్యలు ఉత్పన్న మౌతాయి.
కంట్లో నీరు ఇంకిపోవడం...
కంట్లో నీరులేక పోవడం ఎండిపోవడం డ్రై అయిస్ ఎందిపోయినట్లుగా ఉంటుంది. దీనినే కేంటో కన్జక్టి వైటిస్ వస్తుంది. లూపస్ ఉన్న వారిలో కంటికి సికా అనేది చాలా సహజంగా వచ్చే సమస్య. అందాజా గా చెప్పాలంటే 1/3 మంది ప్రజలు ఎస్ ఎల్ ఇ తో బాధపడేవారు డ్రై ఐ సింగ్ద్రోం తో బాధపడుతున్నారు. డ్రై ఐ లక్షణాలు కలిగి ఉండడానికి చలారాకాల కారణాలు అయి ఉండవచ్చు. సహజంగా కంటినుండి వచ్చే కన్నీరు ఉత్పత్తి జరిగక పోవచ్చు. లేదా సరిపడా కన్నీరు కంటిలో ఉండకపోవచ్చు. కంటిని సరిగా లూబ్రికేట్ చేయక పోవడం మరోకారణంకావచ్చు.
కంటి నుండి కన్నీరు ఉత్పత్తి చేసే ల్యాక్రియాల్ గ్లాండ్స్ కన్నీరు ఉత్పత్తి చేసే వాల్ పై ప్రభావం చూపించి ఉండచ్చు. కన్నీటిని ఉత్పత్తి చేసే శక్తి తగ్గి ఉండవచ్చు వాటిని నిలుపుదల చేస్తున్నయేమో. చాలామంది లూపస్ ఉన్నవారిలో ఎస్ జే ఓగ్రేన్స్ డిసీజ్ ఉంది ఉండవచ్చు. ఎస్ జే ఓ డిసీజ్ అనేది ఆటోఇమ్యూన్ కండిషన్ గా పెరేకొన్నారు. అది ల్యాక్టి యాల్ గ్లాండ్స్ పై ప్రభావం చూపుతుంది. 14 నుండి -18 % ప్రజలు ఎస్ ఎల్ ఇ ఉన్నవారికి ఎస్ జే ఓ గ్రీన్స్ వ్యాధి వస్తుంది. లక్షనాలాలో భాగంగా కంట్లో నీరు ఇంకిపోయి ఉంటుంది. కంటిలో ఎదో ఒక స్క్రాచ్ ఉందన్న భావన కలిగి ఉంటారు. అయినప్పటికీ ఎదో కంట్లో ఇసక రేణువు పట్టినట్లుగా గరగర గా ఉంటుంది. కన్ను ఎర్రగా ఉంటుంది.కంటి చూపు బ్లర్ గా ఉంటుంది.సరిగా ఉండదు. చాలా సున్నితంగా ఉంటుంది.
కొందరు డాక్టర్లు మాత్రమే చాలా తక్కువ మందిలో ఎదుర్కునేందుకు కంటిలో కృత్రిమ కన్నీరు తెప్పించే చుక్కలను సూచిస్తారు. దీర్ఘకాలిక ఆంశా లలో ఇమ్యునో సర్ప్రస్ డ్రగ్స్ సూచించ వచ్చు. సైక్లో స్పోర్టివ్ రేస్టాసిస్ లేదా కోర్టికో స్టెరాయిడ్ ఐ డ్రాప్స్ ను ఇంఫ్లామేషణ్ చికిత్సకు వాడతారు. కొన్ని సందర్భాలాలో అత్యవసరంగా శస్త్ర చికిత్స ద్వారా కృత్రిమ కంటిని ఇంప్లాంట్ చేయవలసి రావచ్చు. దానివల్ల కన్నీరు తెచ్చే కణాలు కళ్ళు ఇంకిపోవడం లేదా ఎండిపోవడం ఆగి దీర్ఘ కాలం పాటు నిలిచి ఉంటాయి. స్కెలారైటిస్...స్కెల రైటిస్ అన్నపదం స్క్లెరా అంటే ఇంఫ్లామేషణ్ అది కంటికి సంబంధించి తెల్ల గుడ్డు ఎస్ ఎల్ ఇ ద్వారా 1% తీవ్రమైన నొప్పిని కలిగి ఉంటారు. అదే వ్యాదితోలి లక్షణం స్క్లి రైటిస్ రెండురకాలు...యాంటి రియర్ స్క్లి రైటిస్ కంటి ముందు భాగం లో వస్తుంది. పోస్టే రియర్ యు వైటిస్ కంటి వెనుకభాగం లో వస్తుంది.స్క్లి రైటిస్ లక్షణాలు...స్క్లి రైటిస్ లక్షణాలలో భాగంగా కంటి నొప్పి.కంటి చూపు బ్లర్ గా ఉండడం.
నీరు కారడం.చాలా స్వల్ప మైన సెన్సి టి విటి ఉంటుంది..స్క్లె రైటిస్ కు చికిత్స ...
కంటిలో ఇంఫ్లామేషణ్ ను నియంత్రించడం కంటిలో ఇంఫ్లా మేషన్ లేదా లూపస్ ద్వారా వచ్చిన ఇంఫ్లా మేషన్ నొప్పిని తగ్గించడం అసహనంగా ఉన్నప్పుడు. కోర్టికో స్టెరాయిడ్స్,ఇమ్యునో సర్ప్ర సెంట్ డ్రగ్స్ మందులు నాలుగు రకాల బాయోలాజిక్స్ ఇంఫ్లామేషన్ మార్గాన్ని లక్ష్యంగా చేసుకుని చికిత్స చేయాల్సి ఉంటుంది.
రీటైనల్ వ్యాస్క్యులర్ లీజియన్స్...
ఈ సమాస్య రెటీనా లోని రక్త నాళాలలో మార్పులు సూచిస్తాయి. చాలా సున్నితమైన కణాల పై ఉండే పొరలు కంటి వెనుక భాగం లో ఉటాయి. లూపస్ వచ్చిన వారిలో 1౦ % ప్రజలు రేటినాతో పాటు. రీటైనల్ వాస్కులైటిస్ తో కూడుకున్న సమస్య ఉంటుంది. రీ టై నల్ బ్లడ్ వేసల్ ఇంఫ్లామేషన్ చాలా సహజంగా ఉంటుంది. రీ టైనల్ ఉండడం వల్ల లూపస్ శరీరంలో యాక్టివ్ గా ఉన్నట్లు గుర్తించవచ్చు. రీ టై నల్ ఇన్వాల్వ్ మెంట్ ఉన్న కేసులు చాలా తక్కువగా ఉంటాయి. వీటి లక్షణా లు కనపడవు. ఏది ఏమైన ఇతర కేసుల లో లక్షణాలు కంటి చూపు కంటిలో ఫ్లోట ర్స్ ఉంటాయి.కంటి చూపు కోల్పోవడం రెటీనాకు కలిగిన నష్టం పై ఆధారపడి ఉంటుంది. లూపస్ కారణంగానే రేటినాలో కొన్నిరకాల లీజర్స్ లేదా కొన్ని రకాల హేమరేజేస్ లేదా ముద్దగా తెల్లటి ప్యాచ్ లు అవి కాటన్ పూల్ మచ్చలుగా వస్తుంది. ఇతర కేసులలో రెటీనా బ్లోకేజేస్ వ్యాస్కో అక్లుజివ్ రేటినోపతి.వంటివి వ్యక్తి కంటి చూపు పై ప్రభావం చూపుతుంది.
రీటైనల్ లక్షణాలకు చికిత్సలు ఇంఫ్లామేషన్ ని నియంత్రించడం. కోసం కోస్టికో స్తేరాయిడ్స్ లేదా ఇమ్యునో సప్రస్ డ్రగ్స్ వాడడం వల్ల వృద్ధి చెందకుండా నిలువరిస్తుంది. నరాల డ్యామేజి...లూపస్ వల్ల వ్యక్తిలోని కొన్ని ఆప్టిక్ నర్వ్ ఇంఫ్లామేషన్ కారణంగా ఆప్టిక్ న్యులైట్స్ ఆప్టిక్ నర్వ్ ద్వారా మాత్రమే విజువల్ ను చూడగలం.రెటీనా ద్వారా మెడకు చేరుతుంది. కణజాలం లో వచ్చే ఇంఫ్లామేషన్ కు కారణం ఎస్ ఎల్ ఇ 1 % ప్రజలు ఈ రకమైన స్థితిని ఆప్టిక్ నర్వ్ సమస్యను ఎదుర్కుంటారని తెలిపారు. ఆప్టిక్ నేర్వ్ లో వచ్చే ఇంఫ్లామేషన్ వల్ల ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ కు గురిఅవుతుంది. నరాన్ని రక్షించే పొరను మైలిన్ అని అంటారు. నష్టాన్ని నివారించాలంటే విజువల్ సిస్టమ్స్ అందించే ప్రోపర్టి సంకేతాలాను పంపాలి . అంటే రక్తనాళాల ద్వారా ఆప్టిక్ నర్వ్ కూడా నష్టం అవుతుంది. సరైన రక్త ప్రసారం జరగక పోవడం వల్ల ఆప్టిక్ నర్వ్ సరిగా పనిచేయదు. దీనికారణం గానే కంటి చూపు పోతుంది.
ఆప్టిక్ న్యురైటిస్ లక్షణాలు...
కన్ను కదులు తున్నప్పుడు తీవ్రమైన నొప్పి మనం చూస్తున్నప్పుడు వివిదరాకల రంగులను గుర్తించడం కష్టం. పిల్లలలో ఎక్కువ వెలుతురు ను సహించలేరు చూడలేరు. కంటి చూపు తక్కువగా ఉండడం లేదా బ్లర్ గా ఉంటుంది. సరైన నిర్ధారణ చేయడం ద్వారా సజాకాం లో గుర్తించి చికిత్స అందించిన పక్షంలో కంటి చూపును సంరక్షించ వచ్చు. ఆప్టిక్ నర్వ్ ఇంఫ్లామేషన్ లేదా కంటికి నష్టం కాకుండా చికిత్స చేయడం ద్వారా ఇంఫ్లామేషన్ ను తగ్గించవచ్చు. ఎక్కువ డోస్ లో కోర్టికో స్టెరాయిడ్స్ ను తక్కువ డోస్ ను వాడవచ్చు.
డిస్కియిడ్ లీసిఒన్స్ ...
డిస్కియిడ్ లీజియన్స్ కుటాన్యుయన్ లూపస్ అది చర్మం పై ప్రభావం చూపుతుంది. దీనివల్ల శరీరం పై చర్మం పై దద్దుర్లు ఒకవేళ ఎండ వె లుతురు పడ్డట్లై తే 5 నుండి6% ప్రజలు డిస్కియిడ్ లూపస్ వస్తుంది.అది కనురెప్పల పైన అయాకణాలు. కనిపిస్తాయి.ఇంఫ్లామేషన్ వల్ల బలీయమైన చారలు, వ్యక్తులలో తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తుంది. వ్యక్తి కంటి పై కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. కళ్ళు పఫ్ఫీ గా ఉండడం...కనురెప్పల స్థితి సరిగా లేకపోవడం. ఇరిటేషన్ ఉంటుంది. కనురెప్పల పై ఉన్న వెంట్రుకలు లేదా కనుబొమ్మలు రాలిపోయి ఉండవచ్చు. లేదా కన్ జేక్టి వైటిస్ వస్తుంది. కనురెప్పల బయట లోపల కోస్టికో స్టేరాయిడ్స్ వాడచ్చు. డాక్టర్ మాత్రం సూర్యరశ్మి తగిలినప్పుడు పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుంది. డి స్కీయిడ్ లీజన్స్ కనురెప్పలు హైడ్రో క్లోరోక్విన్ పై పూతగా వాడచ్చు. కోర్టికోస్టేరాయిడ్స్ వాడతారు.
డాక్టర్ ను ఎప్పుడు చూడాలి...
లూపస్ లో కంటి సమస్యలు వచ్చినప్పుడు. ఆప్తమాలజీ స్ట్ ను సంప్రదించడం వల్ల సరైన కారణం తెలుస్తుంది.లూపస్ వల్ల కంటి చూపు లో ఇబ్బంది పడుతున్నప్పుడు డాక్టర్ ను తప్పనిసరిగా సంప్రదించాలి. కంటి లక్షణాలు లూపస్ వల్లనే అయినట్లయితే సకాలంలో చేయకుంటే సమస్య మరింత తీవ్రంగా మారచ్చు. లూపస్ శరీరంలో అన్ని రకాల భాగాలను ప్రభావితం చేస్తుంది. ఇంఫ్లామేషన్ వల్ల కళ్ళు, రక్తనాళాలు,కంటి నరాలు, చుట్టుపక్కల ప్రాంతాలాలో చర్మం పై కొన్ని కేసులలో కంటి సమస్య తక్కువగా ఉండచ్చు. చాలా రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఏది ఏమైనా ఇతర కేసులలో కంటి సమస్య వస్తే కంటి చూపుకు ప్రామాదం. సత్వర చికిత్స అవసరం. లూపస్ కు చికిత్స చేస్తూనే కంటి లక్షణాల నుండి కంటికోసమం సంబందించిన నరాలకు నష్టం కలగకుండా కాపాడవచ్చు.