మీరు ఒంటరిగా ఉన్నారా?
posted on Jul 11, 2022 @ 9:30AM
మీరు ప్రమాదంలో ఉన్నట్టే...
మీరు ఒంటరిగా ఉండగలరా? ఒంటరిగా ఉండడం అంత సులభం కాదు అంటున్నారు నిపుణులు.మానవ జీవితం లో మనం ఎప్పుదతే కలిసి ఉంటామో అప్పుడే ఆనందం గా ఉండగలం. అలాగని మనం అందరితో కలిసి ఉండడం కష్టం. మనం మన్యుష్యులతో అర్ధవంతం గా కలిసి ఉందా లేమో వేరుగా ఒంటరిగా ఉండడానికే ప్రయత్నిస్తూ ఉంటాము.ఒంటరిగా ఉన్న వాళ్ళపై ఎలాంటి ప్రాభావం చూపుతుందో తెలుసుకుందాం.ఒంటరిగా ఉండడం సాధ్యమేనా ఒంటరిగా ఉండగలమా? ఒంటరి తనం ప్రమాదమో మీకు తెలుసా? ఒంటరిగా ఉన్నప్పుడు తప్పుడు ఆలోచనలకు దారి తీస్తుంది. ఒంటరిగా ఉంటె వ్యససనాలకు బానిసలుగా మారుతారు. అయితే ఒంటరితనం ఎంత భయం కరమో మీకు తెలిస్తే మీరే ఒంటరి తన్నాన్ని కోరుకోరు. అందుకే ఒంటరిగా ఉంటె వచ్చే అనర్ధాలు ఏమిటో తెలిస్తే మన పెద్దలు చెప్పినట్లుగా కలిసి ఉంటె కలదు సుఖము అని అంటున్నారు.అసలు ఒంటరి గా ఉండడ మంటేనే ఇష్టం. కొందరికి అదే ఆనందం అసలు ఎంతమంది ఒంటరిగా గా ఉంటున్నారు.తరచుగా మీ అనుభవం లో ఎంతమంది ని మీరు చూసి ఉండవచ్చు మీరు కలిసి ఉండక పోతే మీ కు ఏ మీ అనిపించదా?అందరితో బలంగా కలిసి ఉండా లంటే వారి మధ్య ఉన్న సంబంధం ఆరోగ్యంగా ను ఆనందం గాను ఉన్నారు. చాలా యాక్టివ్ గా ఉంటారు.వారు ఒక్కరే ఉన్నామన్న భావాన వారికి ఉండదు. ఒక ధైర్యం కొండంత అండ లభించినట్లు గా ఉంటుంది.ఒంటరిగా ఉన్నామన్న భావాన లేదు. ఇది మనం తప్పనిసరిగా భావించాము. ఒంటరిగా ఉంటె ఒత్తిడికి గురి అవుతారు. శారీరికంగా అలిసిపోతారు. అయితే దీనిని నుండి మీరు బయట పడవచ్చు.
మీలో రోగ నిరోధక శక్తి ...
మీరు దీర్ఘ కాలం పాటు ఒంటరిగా ఉన్నారంటే మీశారీరం చాలా గట్టి పడుతుంది. అనారోగ్యం వచ్చినా తట్టుకుంటుంది. అది ఒక కారణం అయ్యి ఉండవచ్చు.అందుకే ఒంటరిగా ఉండడానికి మరో కారణం కావచ్చు. మీ శరీరంలో కొన్ని హార్మోన్ల మార్పు వల్ల ఒత్తిడికి గురి అవుతూ ఉండవచ్చు.దీనికారణం గానే మీ రోగ నిరోదక శక్తి ఆధార పది ఉంటుంది. మీశరీరం ఎలా పనిచేస్తుందో తెలుస్తుంది.మీ డాక్టర్స్ ప్రత్యేక దృష్టి పెట్టి కొన్ని మార్పులు సూచించడం ద్వారా మీరు ఒంటరి తనం నుండి బయట పడడానికి ప్రయత్నిస్తారు.ఒంటరిగా ఉంటె వ్యాపకం లేక నెగెటివ్ మైండ్ సెట్ వల్ల సమయానికి ఆహారం త్గీసుకోక పోవడం నిద్రలేమి వల్ల అలసట అనారోగ్యం వస్తుంది అందుకు మీశారీరంలో రోగ నిరోధక శక్తి తగ్గి అనారోగ్యం పాలై ఇబ్బందులు పడతారు.
ఒంటరిగా ఉంటె రక్తపోటు...
మీరు గత నాలుగు ఏళ్లుగా ఒంటరిగా ఉంటున్నారా అయితే అలాగయితే మీ రక్త పోటు పెరుగుతుందని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు.ఈ పరిస్థితి కి కారణం ఒంటరిగా ఉండడమే నని నిరూపణ కావాల్సి ఉందని. ఒంటరిగా ఉన్నండువల్లె ఒత్తిడికి లోనయ్యి రక్త పోటు పెరిగిందని నిర్ధారణ చేయలేము.అయితే రక్త పోటు పెరగడానికి మరెన్నో కారణాలు కావచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు.అందులో స్త్రీపురుషుల వయస్సు ఆహారపు అలవాట్లు. కుటుంబ చరిత్ర తడి తార అంశాలు కూడా ఉంది ఉండవచ్చని నిపుణుల అంచనా.
శరీరానికి వ్యాయామం...
మీరు ఆరోగ్యంగా ఉండాలంటే శరీరం సహకరించాలి మీరు చేసే కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ.ఉన్నప్పుడు మాత్రమే శరీరం మెదడు చురుకుగా ఉంటాయని ఒంటరిగా ఉండాలాని అనిపించదు ఎప్పుడూ మీరు పోటీలో ఉండడానికి ప్రయాత్నించండి. మిత్రులతో కలిసి నడవండి జిమ్ కు వెళ్ళండి. ఇరుగు పొరుగు వారితో ఆటలాడండి. మీరు ఇతరులతో సంబంధ బాంధవ్యాలను పెంచుకోండి.అది కొంత వరకూ ఉపకరిస్తుంది.కనీసం మీరు మేశరీరాన్ని 25 ఘంటలు లక్ష్యం గా పనిచేయండి.మీకు అనారోగ్యం సమస్యలు ఉంటె డాక్టర్ ను సంప్రదించండి.
మానసికంగా చురుజుగా ఉండండి...
మీ శక్తి సామర్ధ్యాలు ముఖ్యంగా సమస్యను పరిష్కరించడం.కొన్ని అంశాలు గుర్తుంచుకోవాలి. మీరు ఒంటరిగా ఉంటె అది మీ వయస్సు పై ప్రభావం చూపుతుంది. అది మీ మెదడుపై ప్రభావం చూపి అల్జీమర్స్ లాంటి వ్యాధి లాంటివి మరెన్నో సమస్యలు అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి.అయితే ఒక పరిశోదనలో ఒంటరిగా ఉండడం వల్ల దీనికి కారణం అని నిరూపించ బడలేదు. ఈ ఈ సమస్య ఏ వయస్సులో వస్తుంది. అన్నది అంచనా వేయలేము. తెలివిగా మానవ సంబంధాలు ఉంటేనే మనం అందరితో ఉండగలం.జీవిన్చాగలం ఎందుకంటే మనం సంఘ జీవులం కలిసి జీవించాలి కుటుంబ వ్యవస్థలు ఒకరికి ఒకరు తోడూ నీడ అంటారు అలాంటి మనం చిన్న చిన్న పట్టింపు లకు పోయి అలిగి జీవితాన్ని దుభారం చేసుకుంటూ వ్యసనాలకు బానిసలుగా మారుతున్నమన్నది నిపుణుల పరిశీలనలో వెల్లడి అయ్యింది. పూర్తిగా స్వతంత్రంగా ఉండాలన్న ఆలోచన మనిషి దూరం చేస్తుంది ఒంటరిని చేస్తుంది.
ధూమ పానం...
సహజంగా మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఎదో ఒక దానికి బానిస అవుతారు. ఇది మంచి అలవాటు కాదు.అది మీతల నుండి కాలివరకూ డయాబెటిస్ నుండి సమస్యలు,ఊపిరి తిత్తులలో సమస్యలు దాదాపు దాదాపు శరీరంలో అన్ని అవయవాల పైన ప్రభావం చూపుతుంది.కొందరు ఒత్తిడికి గురి అయినప్పుడు సిగరెట్ల ప్రభావం చూపుతుంది.మీరు దగ్గరలోని డాక్టర్ తో మాట్లాడండి. ధూమ పానం మానాలంటే ఏమి చెయ్యాలి. లేదా ఒత్తిడి నుంచి ఎలా బయట పడాలి ఒక్కోసారి ధూమ పానాన్ని కి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి.
గుండె బలహీన పడుతుంది...
మీరు మీజీవితం లో ఎక్కువ రోజులు ఒంటరిగా ఉన్నట్లయితే అది మీ గుండె పై తీవ్ర ప్రభావం చూపుతుంది. హై బిపి కొలస్ట్రాల్ శాతం పెరగడం సంభవిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఉదా..ఎవరైతే స్త్రీలు ఒంటరిగా ఉన్నారో వారికి కోరోనరీ హార్ట్ డిసీజ్ ఎందుకు వస్తుంది?దానికి చాలానే కారణాలు ఉన్నాయని అంటున్నారు నిపుణులు మీకు పొగ తాగే ఆకవాటు ఉంటె ఒత్తిడికి గురి కావడం. లేదా మీరు ఒంటరిగా ఉన్నప్పుడు వ్యాయామం చేయక పోవడం వంటిది మరో కారణం కావచ్చుఅని నిపుణుల అంచనా.
ఒత్తిడి కి గురికావడం...
సహజంగా నే ఒంటరిగా ఉన్న వాళ్ళలో ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది.మాశ్రీరం పై పడ్డ ఒత్తిడి క్రమంగా మీ మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఒంటరితనం మీ జీవితం పై మీకే అసహ్యం కలిగేలా చేస్తుంది.నిరాశావాదం, ఏ విషయం పైనా ఆశక్తి లేక పోవడం సహజంగా ఆనందించ దగ్గ విషయాలను సైతం నిరుత్సాహం, మీ శరీరం లో శక్తి లేకపోవడం, నీరసం నిస్సత్తువ, నిద్రలేమి.సమ స్యలు ఆహారం అరుగుదల లేకపోవడం వంటి సమస్యలు మిమ్మల్ని వేదిస్తాయి. ఇలామీ ఒంటరి తనం రక రకాల ఇబ్బందులకు గురిచేస్తుంది దీనిని అధిగమించాలంటే మీరు మీ వైద్యుని సహాయం సలహా తీసుకోక తప్పదు లేదా మానసిక నిపుణులు కౌన్సిలర్ ను సంప్రదించవ చ్చు. ఒంటరి తనం వల్లమానసిక అశాంతికి దారి తీస్తుందన్న విషయం గ్రహిస్తే మంచిది.