ఫిట్ నెస్ అంటే...
posted on Feb 26, 2022 @ 9:30AM
మనం మన శరీరాన్ని ఫిట్ గా ఉంచితేనీ మనం ఆరోగ్యం గా ఉంటాము. అయినా పిచ్చిగానీ ఈరోజుల్లో ఫిట్ నెస్ గురించి చెప్పాలా? ఎవరికీ తెలియదు
చెప్పండి. దీనిగురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. మీరు అప్పుడప్పుడు సెలవు రోజులు వచ్చినప్పుడు సమయం కుదించి ఇక ఫిట్నెస్ విషయాన్ని పక్క న పెట్టేస్తారు.దాదాపు 6౦% అంటే ౩౦౦౦ మంది ప్రజల పై ఇటీవలే హెల్త్ డాట్ కాం నిర్వహించిన పోల్ లో వర్క్ అవుట్ చేస్తున్నప్పుడు ఆసమయం లో సంవత్సరం లో కొన్ని రకాల సమస్యలు ఎదుర్కున్నట్లు అయితే వాస్తవానికి కొంత శాతం అంటే ఒక పౌన్ బరువును పెరిగినట్లు దీర్ఘ కాలం అది ఉపయోగ పడుతుంది.అని గుర్తించారు.
ఆశ్చర్యాన్నికలిగించే అంశం ఏమిటి అంటే స్త్రీలు మహిళలు చాలా యాక్టివ్ గా ఉండడాన్ని గమనించ వచ్చు. అని ఫిజి యాలజిస్ట్ మరియు పరిపాలనా డై రెక్టర్ గా ముఖ్యంగా మహిళా క్రీడా కారులకు ఇచ్చే చికిత్సా కేంద్రం మరియు ప్రత్యేక చికిత్సలను కు రోబైన్ స్తుహార్ న్యూయార్క్ ఆసుపత్రిలో నిర్వహిస్తారు. మహిళలు ముఖ్యంగా హాలిడే మేజీషియన్స్ వారికి సమయం దొరకదు. వారికి అతి తక్కువ సమయం కూడా వర్క్ ఔట్స్ కు సమయం దొరకదు. అయినప్పటికీ ఎన్నో సవాళ్లు ఎదుర్కుంటున్నారని ఆమె అన్నారు.
సమయంలో రోజూ ప్రతి నిత్యం ఎదో ఒక పనిలో నిమగ్న మయ్యే మేము ఫిట్ గా ఉండేందుకు ప్రయ్యతించక తప్పని స్థితి.అయితే మీరు ఎన్ని ఎక్కువ వీలైనన్ని వర్క్ ఔట్స్ సెలవు రోజుల్లో చేస్తే మీరు జిమ్ చేయాల్సిన అవసరం లేదు.అని అన్తుయ్న్నారు రోబైన్ స్తుహార్. మీరు ఎక్కువసార్లు జిమ్ చేయనప్పటికీ మళ్ళీ మీ ఫిట్ నెస్ ను తిరిగి పొందవచ్చు. అలాగే ఫిట్నెస్ ను సంరక్షించు కోవచ్చు.అని స్తుహార్ అన్నారు.
అంటే దీని ఆర్ధం మీ ఫిట్నెస్ ను పెంచుకోవడం కాదని.మీ ఫిట్నెస్ ను సమర్ధవంతంగా నిర్వహించుకోమని ఆమె అన్నారు.దీనికోసం చిన్న పాటి సృజనాత్మకత ప్లానింగ్ అవసరం అయితే మీరు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని ఇక్కడా వ్యాయామం విషయం కాదు మీరు మీ సెలవు దినాలలో ఎంత మిమ్మల్ని మీరు వ్యాపకం లో బిజీ గా ఉన్నారన్నది కీలకం అని ఆమె స్పష్టం చేసారు.
ఈ విషయంలో 5 గురు మహిళలు దీనిని నిరూపించారు. వారి వారి వ్యక్తిగత, వృతి పరంగా జీవిస్తునే వారి ని వారు తీరిక లేకుండా చాలా బిజీ అయిపోయారు. అయినప్పటికీ అన్ని తినీ సమార్ధంగా నిర్వహించుకుంటూ వారి బరువును ఒత్తిడిని అదుపులో ఉంచుకోగాలిగారని అన్నారు.
నేను కొన్ని వర్క్ ఔట్స్ వారంలో చేస్తాను...
ఈమె పేరు రోచెల్ల యంకోస్కి ౩1 సంవత్సరాలు కొత్త స్టాన్టన్ పెన్సెల్వేనియా లో సేల్స్ రేప్రేజెంటే టివ్ గా పని చేస్తుంది.పూర్తి సమయం ఆమె చదువుకుంటుంది పెళ్ళికూడా అయ్యింది ఆమెకు ఇద్దరు పిల్లలు యునైటెడ్ పార్సిల్ సర్వీసెస్ ను ఆమె నిర్వహిస్తుంది. హాలిడే లో ఆమె 4.5 మిలియన్లు తీసుకుంటుంది. ఆమె కంపనీ ఇచ్చే జీతం కన్న మూడు రెట్లు ఎక్కువ అంటే ఆమె ఆమె సేల్స్ పనికన్నా అదనంగా ఉంటుంది. యంకోస్కి సేల్స్ డెలివరీ చేసేందుకు నిత్యం పరుగులు పెడుతూ ఉంటుంది.ఇంకా ఆమె బిజినెస్ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ని పెన్సిల్ వేనియా స్టేట్ యునివర్సిటీ లో చదువుతోంది
వర్క్ అవుట్ చెయడం కష్టం...
నేను రెండు నుంచి మూడు మైళ్ళు ప్రతి రోజూ పరుగు పెడుతూనే ఉంటాము.
క్రంచ్ టైం లో ఎలా వ్యవహరించాలి...
వారానికి మూడు సార్లు ఆమె మూడు సార్లు మాత్రమే పరుగు పెడుతుంది అయితే దీనికి బదులు వ్యాయామం చేయాలని ఆమెకు తెలుసు కొన్ని సందభాలలో ఆమె ట్రక్ .పైకి పాకడం, ట్రక్ నుండి దిగి నడవడం.ఆ రకంగా ఆమె త్రాజ్ తో పాటు ఆమె రోజుకు రెండు మైళ్ళు అంటే ౩27,౦౦౦ స్క్వేర్ ఫుట్ మాత్రం ఆమెకు అందు బాటులో ఉంది.ఆమె ఈ సమయంలో ఆమె ఎంత ఒత్తిడికి గురి అవుతుందో కూడా ఆమెకు తెలుసు.అలాగే ఎల్లా బయట పడాలో కూడా తెలుసు.నాకు ఆరోజు బాగుంటే నేను మరో రెండు మైళ్ళు పరిగెత్తగలననిఅలాగే ఆరోజు బాగో లేకుంటే ఆరోజు నేను నాలుగు కిలోమీటర్స్ పరుగు పెడతాను.
నేను స్త్రెంత్ ట్రైనింగ్ ను ఎగ్గొడతాను...
ఈమె పేరు షెల్లీ మార్క్స్ఎకొలుక్షె ఆర్గానిక్ డ్రై క్లీర్స్ సంస్థల గ్రూప్ కు ఆమె ఓనర్. ఆమె సెలవు దిన్నల్లో జమైకాలో మార్స్ లో వ్యాపారం చేస్తూ ఉంటారు. అందారు ఆమె ఉత్పత్తి చేసే క్లాత్స్ ను కొనుగోలు చేసేందుకు ఆమె ఆశక్తి చూపిస్తారని ఆమె అన్నారు. అందుకోసం ఆమె ఒక స్టోర్ నుండి మరో స్టోర్ కు క్లీనింగ్ బాగింగ్ డెలివరీ చేస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాలలో రాత్రి పొద్దు పోయి న 9 గంటల నుండి 11 గంటల వరకూ డ్రాప్ అఫ్స్ చేస్తూ ఉంటుంది.
వర్క్ అవుట్ చేయడం కష్టం...
వారంలో 4 రోజులు ఆమె జిమ్ కు వెళుతుంది. ఒక క్వార్టర్ మెయిలు థ్రెడ్ మిల్ చేస్తుంది.25 నిమిషాలు స్ప్రింట్ చేస్తుంది. అందులో దీనికి అనుబంధంగా ౩5 నిమిషాలు స్ట్రెంత్
ట్రైనింగ్ తీసుకుంటారు.
క్రంచ్ టైం స్టేటర్జీ...
దీనికోసం ఉఅదయం 6-౩౦ నిమిషాలకు ఇద్దరు మిత్రులతో వర్క్ ఔట్స్ చేస్తుంది. చార్పూలింగ్ కోసం ఆమె ఈ ప్రయత్నం చేస్తుంది. ఆమెకు సోషల్ కామిట్ మెంట్ అంటే భయం పదేళ్ళలో ఆమె విశ్రాంతి లేనంతగా ఆమె తనను తాను బిజీ గా ఉంచుకుంటుంది.అయితే ఆమె కొన్ని సందర్భ్హలలో కొన్ని రకాల వ్యాయామాన్ని ఆమె తగ్గించి స్కిప్పింగ్ మాత్రమే చేస్తుంది. మిమ్మలను మీరు ఫిట్ గా ఉంచుకోవలనుకుంటే చేయండి ఇలా --- keep fit stay fit