Read more!

చిగుళ్లలో వచ్చే సమస్యలు అనారోగ్యానికి మూలమా??

 

నోరే సర్వరోగాలకి రహదారి అని ఒక వైద్యుడు అన్నారు.ఇది యాద్రుచికమో నిజమో తెలియదు కాని ఇటీవల్ బెర్మింగ్ హాం విశ్వ విద్యా లాయానికి చెందిన శాస్త్రజ్ఞులు నిర్వహించిన పరిశోదనలో చిగుళ్ళలో సమాస్యలు వస్తే రోగులకు ఇతర అనారోగ్య సమస్యలు ముఖ్యంగా మానసిక సమస్యలు, గుండె సమస్యలకు కారణం అవుతోంది. పిడియో డాన్టిక్ సర్జన్లు వెల్లడించారు. ప్రపంచం లో మొదటి సారి 64,౩79  రోగులపై జి పి ద్వారా నిర్వహించిన పరిశోదనలో పిడియో డాన్ట్రిక్స్  సమస్యల పై సమగ్ర అధ్యనం చేసారు.ఇందులో జింజు వైటిస్ ౩,౩84 మందికి పిడియో డాన్ ట్రిక్స్ సమస్యలు ఉన్నట్లు 251,161 మందిలో సమస్య లేనట్లు పేర్కొన్నారు.44 సంవత్సరాలు  వయస్సు న్న వారిలో 4౩% పురుషులలో ౩౦% మంది పొగ త్రాగే వారు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. బి ఎం ఎస్ ప్రకారం సరైన బరువు లేకుండా అస్తవ్యస్తమైన శరీర ఆకృతిని కలిగి ఉన్నారు. పరిశోధకులు తమ పరిశోదనలో వచ్చిన సమాచారం లో వారిలో ఎంతమంది రోగులు దంత సమస్యలు,చిగుళ్ళ సమస్యలు లేకుండా ఉన్నారు.

కార్డియాలజీ న్యూరో వ్యాస్క్యులర్ సమస్యలు అంటే గుండె పోటు, గుండె ఆగిపోవడం,వాస్క్యులర్ డి మ్నీషియా, లేదా కార్డియో మెటాబాలిక్ డిజార్దర్ ఆటో ఇమ్యూన్ కండి షన్స్,ఆర్త రైటిస్ ,టైప్ 1, డయాబెటిస్ సోరియాసిస్, మానసిక అనారోగ్యం ఇన్ని సంవత్సరాలలో ఎన్నిసార్లు చికిత్సలు చికిత్సలు చేయించుకున్నారు.వాటి చరిత్ర,వంటి అంశాల పై బి ఎం జ జర్నల్ లో ఈ పరిశోదన అంశాలను ప్రచురించారు. దంత సంబందిత,సమస్యతో బాధ పడుతున్నారా? వారి చరిత్ర ఆధారంగా పరిశోదన తొలి రోజునుండి అదనపు సమస్యలు వస్తూనే ఉన్నాయి. మూడు సంవత్సరాలుగా దంత సమస్యలతో ఉన్న వారు ౩7% మంది మానసిక అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారని,ఆటో ఇమ్యూన్ డిజార్దర్ తో౩౩% కార్డియో వాస్క్యులర్ సమాస్యలర్ సమస్యలతో 7%అత్యధికంగా చక్కర వ్యాధితో ఉన్న వారు 26% ఉన్నట్లుగా గుర్తించారు. 

బర్మింగ్ హాం విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోదన గ్రంధ కర్త డాక్టర్ జొహ్ట్ సింగ్ చందన్ ఈ అంశం పై విశ్లేషిస్తూ నోటి ద్వారా వచ్చే అనారోగ్య సమస్యలు రావడం సహజమే అని అన్నారు. నోటి కి సంబందించిన ఆరోగ్య సంరక్షణ దంత సంరక్షణ ను నిర్లక్షం చేయడం వల్లే తీవ్ర అనారోగ్య సమస్యలలో భాగంగా ప్రజలు నాణ్యతతో కూడుకున్న జీవన ప్రమాణాలు దిగాజారాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇప్పటికే నోటి ద్వారా వచ్చే అనారోగ్యమే ఇతర దీర్ఘకాలిక అనారోగ్యానికి కారణం అన్న అంశం పై ఇంకా పూర్తి స్థాయి పరిశోదన వివరాలు అందాల్సి ఉందని అన్నారు.మరిన్ని పరిశోదనలు జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడ్డారు.

బర్మింగ్ హాం విశ్వ విద్యాలయం నేషనల్ నేషనల్ ఇన్స్టిట్యుట్ ఆఫ్ హెల్త్ బయో మెడికల్ రీసెర్చ్ ఈ పరిశోదనలో పాల్గొన్నాయి. ఆటో ఇమ్మ్యున్ డిజార్దర్ మదటిది దీనిని రోమటైడ్ ఆర్తరైటిస్ తో 4,౦౦౦౦౦ మండికి యు కే లో తీవ్ర సమస్యగా మారింది. రోమటైద్ ఆర్తరైటిస్ ఉన్న వారిలో మూడు ఇంతలు తీవ్రంగా ఉందని,రోమటైద్ ఆర్తరైటిస్ లేని సమాజంగా తయారు చేయాలనీ ఆశిస్తున్నారు. దంత సమస్యలు,చిగుళ్ళ సమాస్యలకు హోలిస్టిక్ అప్రిచ్ అఫ్ నేదిసిన్  అవలంభించాలని పేర్కొన్నారు.