Read more!

మూత్ర,రక్త పరీక్షలు ఆరోగ్యం గురించి తెలుసుకోవచ్చు...

మీ మూత్ర,రక్త పరీక్షలను అర్ధం చేసుకోవాలి. అది మీ ఆరోగ్యం లో ఉండే వ్యాధి తీవ్రతను,సమస్యను చెప్పేస్తాయి. మీ మూత్ర,రక్త పరీక్షలు చేసినప్పుడు వచ్చే ఫలితాల ను ఎలా అర్ధం చేసుకోవాలి? మీ మూత్ర,రక్త పరీక్ష మీ గుండె సంబందిత వ్యాధిని  గుర్తిస్తుందన్న విష యం మీకుతెలుసా ?  ఆవిషయం మాకూ తెలుసు అంటారా? త్ఘేలుసు అయితే ఒక్కోపరీక్ష దేనికి చేస్తారు వాటి అవసరం ఏమిటి అన్న విషయం పూర్తిగా అవగాహన కల్పించే ప్రయాత్నం చేస్తున్నాం.

మీకు లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష రాశారా ?...

లిపిడ్ ప్రొఫైల్ ద్వారా మీ రక్తం లో కొలస్ట్రాల్  శాతం ఎంత ఉందొ తెలుస్తుంది. ఆరోగ్యం గా ఉన్న పెద్దవాళ్ళలో అయితే హెచ్ డి ఎల్ కొలస్త్రాల్ స్థాయి 2౦౦  ఎం పి లోపు ఉండాలి మంచి హెచ్ డి ఎల్ ఒక వేళ శాతం తగ్గిన గుడ్ కొలస్త్రాల్,లేదా బ్యాడ్ కొలస్ట్రాల్ మీ రక్త  నాళాలను అడ్డుకుంటాయి.మీ ఎల్ డి ఎల్ 1౦౦% లోపే ఉంచుకోవాలని,హెచ్ డి ఎల్ 6౦% పైనే ఉండాలని వదిద్యులు సూచిస్తున్నారు.

ట్రై గ్లిసరైడ్స్ పరీక్ష అంటే...

మీ  శరీరంలో  ట్రై గ్లిసరైడ్స్ మీ ఆర్తరైటిస్ ను మరింత పెంచుతాయి.ట్రై గ్లిసరైడ్స్ పెరిగాయో అది మీ గుండె సమస్యకు కారణం కావచ్చు. స్ట్రోక్స్,హార్ట్  ఎటాక్స్, హై బిపి బ్లడ్ ప్రెషర్ సమాస్యలు వస్తాయి. ఆరోగ్యం గా ఉన్న పెద్దవాళ్ళలో  12 గంటల పాస్టింగ్ లో డి ఎల్ 15౦ ఎంజి.కన్నా తక్కువ ఉండాలి (అంటే 1౭ ఎం ఎం ఓ ఎల్ )  15౦ నుండి 199  బోర్డర్ లైన్ లో ఉండాలి అంటే (17. 22 ), హై డి ఎల్ 2౦౦ నుండి 499 ఎం జి (అంటే ౩.56 )ఎం ఎం ఎల్. వెరి హై గ్రేడ్ 5౦౦ ఎం జి ( అంటే 56 ఎం ఎం ఎల్ )

లిపిడ్ ప్రో ఫైల్ ఎవరికీ అవసరం ?...

2౦ సంవత్సరాలు పై బడిన ప్రతి ఒక్కరికి 4-6 సంవత్సరాలకు ఒకసారి లిపిడ్ ప్రొఫైల్ చేసుకోవాలి. కాగా పిల్లలో 9సమవత్సరాలకు 17-21 సంవత్సరాల మధ్య ఒక్కోసారి హై కొలస్త్రాల్,ట్రై గ్లిజరాయిడ్స్ ముఖ్యంగా యుక్త వయస్సులో అంటే టీన్ ఏజ్ లో ఉన్నవారిలో ప్లాక్స్ పెరిగే అవకాశం ఉంది.ఒక వేళ మీకు తీవ్ర అనారోగ్యం లేదా కొలస్త్రాల్ అత్యధికంగా ఉన్న హార్ట్ ఎట్టాక్ ఉండే ప్రమాదం ఉంటటే తరచుగా పరీక్షలు నిర్వహించమని డాక్టర్ సూచిస్తాడు.హై కొలస్ట్రాల్ అంగీకార యోగ్య మైనదిగా ఉంటె చాలా మందిలో 19 నుండి 17౦ ఎం జి డి ఎల్ గా ఉండే అవకాశం ఉంటుంది కొలస్ట్రాల్ ను అదుపులో ఉంచుకుంటే సమస్య రాకుండా ఉండాలని పేర్కొన్నారు. 

బ్లడ్ షుగర్ టెస్ట్...

శరీరంలో కొన్ని అనారోగ్యాలకు మూలం శరీరంలో రక్త్ఘం లో చక్కర శాతం పెరగడం ప్రధాన కారణంగా వైద్యులు నిర్ధారిస్తారు. మీ శరీరంలో గ్లూకోజ్ అత్యధిక శాతం ఉంటె పరీక్షించడం అవసరం. లేదా హైపర్ గ్లైసీమియా డయాబెటీస్  కు సంకేతం. మీరు ఆరోగ్యంగా ఉంటె గ్లూకోజ్ శాతం 1౦౦ లోపే ఉంటె ఒకవేళ డి ఎల్ 12౦ పైన ఉంటె మీ డయాబెటీస్  ఉన్నట్లే. గ్లూకోజ్ శాతం ర్యండం బ్లడ్ షుగర్ ను 2౦౦ ఎం జి పైన  ఉంటె హై డయాబెటీస్ ఇంకా తక్కువ ఉంటె మీ మెడకు ప్రమాదం లేదా ఇతర అనారోగ్య 
సమస్యల కు దారి తీస్తుంది.

రక్తం లో హిమాగ్లోబిన్ పరీక్ష ఏ ఐ సి...

ఈ పరీక్ష ద్వారా మీ రక్త్ఘం లో చక్కర శాతం రక్తం లో గ్లూకోజ్ ను పరీక్షిస్తారు. 2- లేదా ౩ నెలల మధ్య కలాం లో ఎవరేజ్ బ్లడ్ షుగర్ ను పరీక్షిస్తారు. ఆరు రోజులుగా మీ రక్తం లో హై గ్లూకోజ్ స్వింగ్ చూపుతుంది. ఇందులో ఎర్ర రక్త కణాలు,చక్కర శాతం,రక్త కణాల శాతం, అది మీరు ఆరోగ్యంగా ఉన్నారా లేదా అన్న విషయాన్ని తెలుపు తుంది. ఎర్రె రక్త కణాల శాతం 5.7 %అంటే 7 %లోపే నియంత్రించాలని వైద్యులు సూచిస్తారు. 

యూరిన్ ఎనాలసిస్...

మీరు చేయించే మూత్ర పరీక్ష మీ ఆరోగ్యం గురించి చెపుతుంది.మీ మూత్రం రంగు, పి హెచ్ శాతం లెవెల్,కీటోన్స్ లెవెల్,బ్యాక్టీరియా లేదా ఇతర అనారోగ్య సమస్యలు. తెలియ చేస్తుంది. మీరు గర్భిణీ లుగా ఉన్నవారైనా, సర్జరీ అయిన వారికి,మూత్రంలో యురినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్,ఉన్నవారికి కిడ్నీ సమస్యలు ఉన్నవారికి మూత్ర పరీక్ష తప్పని సరి.ముఖ్యంగా చక్కేర వ్యాధి ఉన్న వారికి  యురిన్ లో ప్రోటీన్ పోతూ ఉంటుంది లేదా ఎర్ర రక్త కణాలు పోతున్న మూత్ర పరీక్ష   చేయించమని డాక్టర్లు సూచిస్తారు. 

కంప్లీట్ బ్లడ్ కౌంట్ పరీక్ష ...

మీ రక్తం లో బ్లడ్ కౌంట్ ను పూర్తిగా పరీక్షిస్తారు. ఎర్రరక్తకణాలు,తెల్ల రక్త కణాలు మీ ఆరోగ్యానికి సంబందించిన పూర్తి ముఖ చిత్రం చూపిస్తుంది. రక్త కణాలలో ఎలాంటి కండీషన్స్ ఉన్నాయో తెలుస్తుంది. ముఖ్యంగా ఇన్ఫెక్షన్స్, ఎనీమియా, రక్త హీనత  క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తారు. 

ఎర్ర రక్త కణాల పూర్తి కౌంట్...

శరీరానికి ఆక్సిజన్ ఇచ్చి కణాలకు జీవాన్ని ఇచ్చేది ఎర్రరక్తకణాలే మీ శరీరం లో ఎర్ర రక్తకణాలు తగ్గాయి అంటే మీరు మీ ఆహారంలో సమతుల పౌష్టిక ఆహారం తీసుకోవడం లేదని అర్ధం అని నిపుణులు పేర్కొన్నారు. ఎక్కడైనా  శరీరంలో రక్త శ్రావం జరిగితే లేదా బోన్ మ్యారో సమస్యలు ,గుండె సమస్యలు లేదా ఊపిరి తిత్తుల సమస్యలు ఇతర సమస్యలు పురుషులలో రక్త కణాలు 45 నుండి 59 మిలియన్ల సెల్ల్స్ ఉంటాయి. స్త్రీలలో 41 మిలియన్ల అంటే 5 లక్షల ఉన్నట్లు గా గుర్తిస్తారు. 

తెల్ల రక్త కణాలు...

తెల్ల రక్త కణాల కౌంట్ ఉంటె దాని ఆర్ధం మీరు ఇన్ఫెక్షన్ తో పోరాడుతున్నట్లు లెక్ఖ.ఎలర్జీ,ఇంఫ్లామేషణ్,లేదా తక్కువగా ఉంటె బోన్ మ్యారో సమస్యలు అయ్యి ఉండవచ్చు. లేదా మీ ఇమ్మ్యున్ సిస్టం ఉదాహరణకు పోషక విలువలు లేని ఆహారం,ఒత్తిడి,ఆధిక వ్యాయామం,వల్ల కూడా తెల్ల రక్త కణాల సంఖ్య తగ్గవచ్చు.కాగా పురుషులలో ౩46 బిలియన్లు 9.6 బిలియన్ల సెల్ల్స్ ఉంటాయని ఆయా రక్త కణాల సాంఖ్య ను గుర్తించ వచ్చు.

ధైరాయిడ్ స్టిమ్యులేషన్  హార్మోన్ పరీక్ష...

మన శరీరంలో ధైరాయిడ్ గ్రంధి పెరిగితే లేదా గొంతు చుట్టూ వాపు ఉంటె శరీరంలో పల్స్ బీట్ అధికంగా కొట్టుకుంటే అమాంతం బరువు పెరగడం ధై రాయిడ్ వల్ల ఓవర్ ఆక్టివ్ కావడం లేదా ధైరాయిడ్ తక్కువగా ఉండడం చర్మం పై దద్దుర్లు.ఎండిపోయి నట్లు ఉండడం.మల బద్ధకం ఇతర మందులు అంటే మల్టి విటమిన్ మందుల వాడకం లేదా ఇతర సమస్యలు గురించి చర్చించండి.

ప్లేటి లేట్ కౌంట్...

రక్తనాళాలలో మీ శరీరంలో ఉన్న గాయాలను మానేట్లు చేస్తాయి.శరీరంలో అత్యధికంగా ప్లేటి లేట్లు ఉండడం ప్రామాదకరం. దీనివల్ల మీ చేతులలో కాళ్ళలో రక్తం గడ్డ కట్టడం, రక్తం రక్త నాళాలలో గడ్డ కడితే గుండె సమస్యలు వస్తాయి.ప్లేతిలేట్ల కౌంట్ మీ చిగుళ్ళ నుండి రక్త స్రావం వల్ల ప్లేటి లెట్స్ పడిపోవచ్చు, ముక్కు,పొట్ట ద్వారా లేదా బోన్ మ్యారో అనారోగ్యం లేదాడెంగు వంటి వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల ప్లేటి లేట్లు, కౌంట్ పడిపోయే అవకాశం ఉంది.

ఆల్కాహాల్ అలవాటు ఉన్నవారికి ప్లేటిలేట్లు కౌంట్ ప్సదిపోయే ప్రామాడం ఉంది. సహజంగా వ్యక్తిలో ప్లేటిలెట్లు 1,5౦,౦౦౦ నుండి 4,5౦.౦౦౦. ప్లేటిలేట్స్ ఉంటాయి అందులో ఏమాత్రం తగ్గినా వేరొకరి రక్తం లో ప్లేటి లెట్స్ తీసి ఎక్కించాల్సిన పరిస్థితికి రోగి చేరవచ్చు.  మీ అనారోగ్యాన్ని యిట్టె కనిపెట్టే రక్త పరీక్ష,మూత్ర పరీక్షవల్ల ఫలితాలు. పరీక్షలు చేయించండి వ్యాధి ముదరకముందే అనారోగ్యం నుండి తప్పించుకోండి.