లీడింగ్ లో కొనసాగుతున్న ప్రముఖులు
posted on May 16, 2014 9:29AM
ఉదయం 8 గంటల నుంచి దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఆధిక్యంలో కొనసాగుతున్న ప్రముఖుల జాబిత:
వారణాసి - నరేంద్ర మోడీ - బిజెపి
రాయబరేలీ - సోనియా గాంధీ - కాంగ్రెస్
అలహాబాద్ - మురళీమనోహర్ జోషి -బిజెపి
ఝాన్సీ ఉమాభారతి - బిజెపి
మధర - హేమామాలిని - బిజెపి
మీరట్ - నగ్మా - కాంగ్రెస్
బెంగళూరు సౌత్ - అంనతకుమార్ - బిజెపి
ఫిలిబిత్ - మేనకా గాంధీ - బిజెపి
నాజానంద్ గామ్ - అభిషేక్ సింగ్ - బిజెపి
జ్యోతిరాధిత్య సింథియా - కాంగ్రెస్
చింద్వార - కమల్‌నాథ్ - కాంగ్రెస్
కడప - అవినాష్ రెడ్డి -వైఎస్ఆర్ సిపి