Read more!

డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ థెరపీ...

ఎన్  ఐ హెచ్ ఎల్  నేషనల్  ఇన్స్టిట్యుట్ ఆఫ్ హెల్త్  న్యురో లాజికల్  డిజార్డర్స్  స్ట్రోక్ అన్న అంశం చాలా పెద్దది.  ఇటీవలే న్యూరో డిజార్డర్స్ పై పరిశోదనలు 1౦౦౦ ఘంటలు పైగా రోగుల పై  బ్రెయిన్ రికార్డింగ్ ను నిర్వహించారు. వారి ఓ సి డి  క్లినిక్ లో,ఇంటి వద్ద  నిర్వహించారు. ఈ సమాచారం  ఇది తొలి అడుగుగా శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. డీప్ బ్రెయిన్  స్టిమ్యులేషన్ తో న్యూరో సైక్రియాటిక్  డిజార్దర్ సమస్యలకు  చికిత్స చేయవచ్చని శాస్త్రజ్ఞులు  పేర్కొన్నారు. ఒక చిన్న పరిశోదనలో పరిశోధకులు నేషనల్ ఇన్స్టిట్యుట్ ఆఫ్ హెల్త్ ఆర్ధిక సహాయం తో 1౦౦౦ ఘంటల కు పైగా ప్రయోగాత్మకంగా  బ్రెయిన్ రికార్డింగ్ ను  ఇంటి వద్ద  క్లినిక్ లో నిర్వహించారు.  ఈ సమాచారం డాటా డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ చికిత్స ద్వారా  న్యూరో సైక్రియాటిక్ డిజార్డర్స్ ను నివారించడం లో రోగులకు  పునర్జీవితం  ఇచ్చినట్లే అని అంటున్నారు వైద్యులు. పార్కిన్సన్స్ ట్రాక్షన్ ద్వారా  సైక్రియాటిక్  లక్షణాలకు అ ప్సేసివ్ కంపల్సివ్ డిజార్దర్  అంశం పై న్యూరో మెడిసిన్  లో ప్రచురించారు.

నేషనల్ న్యూరో డిజార్డర్స్ న్యురోలజికల్ డిజార్డర్స్ స్ట్రోక్ సహకారం తో చేసిన  బ్రెయిన్ రీసెర్చ్ ఎల్విన్సింగ్ ఇన్నోవేటివ్  న్యూరో టెక్నాలజీస్  అధునాతన న్యూరో టెక్నాలజీ  తో చేసిన పరిశోదన లు  చేపట్టారు. ఇంటివద్ద క్లినిక్ లో బ్రెయిన్  రికార్డింగ్ ను పరిశోదన ద్వారా అడ్సిసివ్కంపల్సివ్  డిజార్దర్ ఎన్ ఐ హెచ్  బ్రెయిన్ ఇనిషియేటివ్   గురించి డాక్టర్  జిన్ జే నాగాయి  మాట్లాడుతూ  బ్రెయిన్ ఇనిషియేటివ్  ద్వారా తీవ్ర ప్రభావం ఎలా ఉంటుందో  నిరూపించే  ప్రయాత్నం ప్రయత్నం చేసారు.  బ్రెయిన్ యునివర్సిటీ కి చెందిన ప్రొఫెసర్ వేడిన్  బయో మెడికల్ ఇంజనీర్ అసోసియేటెడ్ ప్రొఫెసర్ జోర్డాన్ డీప్ బ్రెయిన్ స్తిమ్యు లేషన్ తెరఫీ పరిశోదనకు  నాయాకత్వం  వాహించారు. ఈ బృందంలో రోడే ఐలాండ్ వే ఎన్ గుడ్ మాన్  ఇల్రేనే ఎల్వుడ్ అధ్యక్షులు సైక్రియాట్రీ  బాయిల్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్  హూస్టన్ బ్రెయిన్ రికార్డింగ్ ను ముగ్గురు రోగుల వద్ద  సమీకరించారు. డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ కు  ఓ సిడి చికిత్స తీసుకున్నారు.

ఈ రికార్డింగ్ ను టెలి తెరఫీ సెషన్ ద్వారా సహజంగా వారు నిత్యం చేసే వ్యవహార శైలి,పై బ్రెయిన్  రికార్డింగ్ నిర్వహించారు.  ఈ డాటా బ్రెయిన్  న్యురల్ సిగ్నేచర్స్,ప్రవర్తన,లక్షణాలు గుర్తించడం ద్వారా ప్రత్యేకమైన డి బి ఎస్  చికిత్సలో మార్పులు  చేర్పులు చేయవచ్చు. రికార్డులు ప్రత్యేకంగా ముందడుగు  రోగులు  వారి  వాతా వరణం  నిత్యజీవితా ల లో ఎలాంటి   ప్రభావం చూపుతుంది. ఓ సి డి న్యూరో సైక్రియాటిక్  డిజార్దర్స్  కు చికిత్స చేయడం  అన్నదిపెద్ద సవాలుతో కూడుకున్నది. వారి లక్షణాలు ఒక్కో సారి స్థిరంగా ఉండవచ్చు. లేదా ఉండక పోవచ్చు.మార్పు వస్తూ ఉంటుంది. మోటార్ డిజార్దర్స్ లో ముఖ్యంగా పార్కిన్సన్స్  ఓ బి ఎస్ తో పాటే పెరుగుతుంది.

ఓ సి డి లక్షణాల లో భాగం గా అప్పుడప్పుడు వచ్చి పోతూ ఉంటుంది.ఆ వ్యక్తి నివసించే వాతావరణం లో మార్పులు వస్తూ ఉంటాయి. ఒక్కోసారి వాతావరణ ప్రభ్హవం వల్ల కూడా మార్పులు సంభవిస్తూ ప్రభావితం అయ్యే అవకశాలు ఉన్నాయని నిపుణులు  భావిస్తున్నారు. ఓ సి డి కి ప్రస్తుతం ఓ బి ఎస్  తెరఫితో ఎలాక్రోర్స్  ఇంప్లాంట్ చేస్తారు. దీనిద్వారా స్టిమ్యులేషన్ చేసి క్లినిక్ లోనే ఉత్తమమైన స్టిమ్యులేషన్  విధానాన్ని అవలంబిస్తామని  డాక్టర్  బోర్దన్  అన్నారు. అయితే లక్షణాలు  రావడానికి కారణాలు చాలానే ఉండవచ్చుక్లినిషియన్ ఓబీ ఎస్ పద్ధతి ద్వారా రోగికి క్లినిక్ లోనే ఉంటాడు. కొన్ని కొన్ని సందర్భాలాలో వారి వారి అవసరాలను మార్చాల్సి ఉంటుంది. వారు చికిత్స తరువాత  క్లినిక్ నుండి వెళ్ళిన తరువాత మార్చుకోవాలి. మరో సవాలు ఏమిటి అంటే  బయో మార్కర్స్ వల్ల మెదడు పనిచేసే విధానం లో  చాలా మార్పులు ఉంటాయి.

దీనికి అదనం గా ఓ సి డి లక్షణాలు  తోడైతే న్యూరో సైక్రియాట్రిక్  డిజార్దర్ చికిత్స ప్రభావమైతే  కొన్ని కొన్ని సార్లు చికిత్స వారాలు,లేదా నేలలు, చికిత్సకు సమయం పట్టవచ్చు అంటున్నారు పరిశోధకులు. అంటే దాని అర్ధం క్లినిషి యన్స్  ప్రోగ్రామింగ్ పై ఆధార పడిఉంటుంది.ఓబీ ఎస్ సిస్టం అన్నది  రెండవ అంశం మాత్రమే చికిత్స తరువాత రోగులు చాలా ఆనందంగా  సంతోషంగా ఉంటారు. లేదా ఎక్కువగా మాట్లాడే అవకాశం ఉంది. 

ఓబీ ఎస్ పోజిటివ్ రెస్పాన్స్ రావచ్చు...

స్టిమ్యులేషన్ ప్రభావం వల్ల  మనం  స్టిమ్యులేషన్ సరైన పరిదిలో సరిగ్గా చేస్తున్నామా లేదా అన్నది మనకి తెలుస్తుంది.స్టిమ్యు లేషన్  ఐ డి యా  ట్యూన్ చేసామా లేదా అన్నది మని డాక్టర్ గుడ్ మ్యాన్ అన్నారు. పరిశిదకులు వారి పరిశోదనలో  ఈ సవాళ్ళను సాంకేతికతను వినియోగించి ఎలా ఎదుర్కోవచ్చో తెలుస్తుంది. గతంలో పర్కిన్సన్స్ బ్రెయిన్ పై  ఏమైనా ప్రయోగించారా లేదా అన్నది వివిధ రకాల పరేక్షల ద్వారా నిర్ధారిస్తారు. ప్రస్తుతం చేసిన పరిశోదనలో  చేసిన బ్రెయిన్ రికార్డింగ్స్ ను ఎలాక్రాడ్స్  కారణంగా ఓబీ ఎస్ తెరఫీ  ఇ ఇ జి సమయం ఆధారంగా మానసికంగా  రికార్డు చేసినప్పుడు ముఖం లో మార్పులు వస్తూ  ఉంటాయి. లక్షణాలను బట్టి ఎలా స్పందిస్తారు.అన్నది గమనించవచ్చు. టెలి తెరఫి సర్క్యుట్స్  లేదా వారు చెప్పిన లక్షణాల ను బట్టి  ప్రతిరోజూ  తమ జీవన శైలి పై  ఎలాంటి ప్రభావం  చూపుతుంది ఇంట్లో వ్యవహార శైలి  ఎలా ఉంటుందో  తెలుస్తుంది. డైవర్స్ డాటా ఆధారంగా పరిశోధకులు  రోగుల,వ్యక్తుల న్యూరో సిగ్నేచర్స్ ను బట్టి ఓ సి డి  బ్రెయిన్ యాక్టివిటి  లో మార్పులు ఆయా సమయాలను బట్టి  క్లినికల్ స్కోర్స్ ఒసిడి  లక్షణాలను బట్టి ముందుకు సాగుతామని నిపుణులు అంటున్నారు. వారిలో వచ్చే రెస్పాన్స్ ఆధారంగా స్టిమ్యులేషన్ పై దృష్టి పెడతారు వారికి బయో మార్కర్స్ లక్షణాలను బట్టి పనిచేస్తాయా లేదా అన్నది కూడా నిర్ధారించుకోవాలి.                           .