సర్వరోగ నివారిణి పుదీనా...
posted on Aug 6, 2021 @ 9:30AM
మింట్ లేదా పుదినా మూలిక మాత్రమే కాదు అనిరకాల సుగంద ద్రవ్యంగా వాడతారు. భారతావనిలో పుదీనా గురించి తెలియని వారు ఉండరు అంటే అతిసయిక్తి కాదు. ఆయా వాతావరణాన్ని బట్టి పుదీనాను వినియోగిస్తూ ఉంటారు.మీరు రోజూ తీసుకునే టీ లో కూడా పుదీనా వాడవచ్చు కొంచం,తేనె,కొంచం నిమ్మరసం,నాలుగు పుదీనా ఆకులు అబ్బో బలే రుచిగా ఉంటింది అల అలా పుదీనా గొంతులోకి దిగుతుంటే గొంతులో పేరుకు పోయిన కప్పం మెల్లగా బయటికి వస్తుంది.ఇక ఇంట్లో తినే వంట కాలాలో పిదీనాదే కీలక పాత్ర. కాస్త ణొన్ వెజ్ తినాలనుకునే వాళ్ళకి కొత్తిమీర తోపాటు పుదీనా వేస్తే అనన్ వెజ్ టేస్ట్ వేరుంటారు భోజన ప్రియులు. అలా చవులూరించే మరో అద్భుతమైన వంటకం పిదీనా పచ్చడి.అబ్బో ఆ టేస్ట్ వేరు.పుదీనా ద్వారా మనకు అదనంగా జింగ్ లభిస్తుంది.ఏ వంట అయినా వండండి అద్భుతమైన సువాన తోడైతే ఏ సీజన్ లో అయినా వాడుకునే ఔషద గుణాలు ఉన్న మూలిక పుదీనా.పుదీనా ఆకులలో యాంటి ఆక్సిడెంట్,ఫై తో న్యూట్రియాంట్స్ ఉండడం వల్ల పొట్టకు కొంత ఉపసమనం ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు. ఆహరం అరిగుదలకు కండరాలు గట్టిగా ఉండడానికి మీ శరీరంలో పొట్ట పెరగడం లేదా పొట్టలోతలెత్తే వివిధ రకాల సమస్యలకు అదుతంగా పుదీనా పని చేస్తుందని అంటున్నారు నిపుణులు.
ఉదాహరణకు పుదీనా పచ్చడి సమోసాలో దానిని సర్వ్ చేస్తారు.కేవలం రుచి కోసం మాత్రమే డానికి అరిగించే శక్తి ఉందని అంటారు.అందుకే ఎటు వంటి వాతావరణంలో ఐనా తట్టుకుంటుంది.సహజంగా వచ్చే ఇందులోని మూలికలు ఇంఫ్లా మేషన్ ను పెంచుతాయి.దీనిద్వారా శరీరంలో ఉష్ణోగ్రతను పెంచుతారు.తల నొప్పి ద్వారా వచ్చే మైగ్రైన్స్ అలాగే నోటి ఆరోగ్యాన్ని పెంచేది పుదీనాయే.ఇది అందరికీ తెలిసిన ఆరోగ్యరహస్యమే.పిదీనా మీశారీరంలో వచ్చి చేరిన కఫాన్ని,దీని ద్వారా వచ్చే దగ్గును.యాంటీ ఇంఫ్లా మెటరీ గా పని చేస్తుంది.యాంటీ బ్యాక్టీరియా,యాంటీ ఇంఫ్లామేటరీ గా అద్భుతంగా పనిచేస్తుంది.శరీరంలోని చర్మం పై కుట్టే దోమలు లెడ్డ ఇతర దద్ద్ర్లుర్లు వస్తే పుదీనా మూలికగా పనిచేసి శారేరం పై చల్లదనాన్ని ఇస్తుంది.పుదీనా ఒక సాధారణ మూలిక మాత్రమే కాదు.దీని వల్ల సాధారణ లాభాలే కాదు పుదీనా తెరఫీ గా ఉపయోగ పడుతుంది.ఆహారం అరుగుదల సమాస్యకు పిదీనా చక్కని పరిష్కారం.ఆహారం అరగక పోవడం, గ్యాస్ వాంతులు,విరేచనాలు వచ్చినా పుదీనాను వేరు వేరు పద్దతులలో వాడవచ్చు.